NTR 30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అదిరిపోయే అప్డేట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం డైరెక్టర్ కొరటాల శివతో. ఈ సినిమా NTR -30 వ పేరుతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఇంకా టైటిల్ ని అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు . ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాకముందే పలు రకాలుగా […]

చిరంజీవి పై చేయి చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషితో చిరంజీవి పైకి వచ్చిన హీరోగా అందరికీ సుపరిచితమే. చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ఇప్పటికి ఎంతోమంది హీరోలు కూడా ఇలాగే ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే చిరంజీవి దాదాపుగా 154 కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. అయితే అప్పట్లో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల సరసన నటించిన చిరంజీవి అందరితో కూడా జత కట్టాలని చెప్పవచ్చు అయితే ఒకసారి హీరోయిన్ మెగాస్టార్ పైన […]

ఎట్టకేలకు రవితేజను మోసం చేశానని ఒప్పుకున్న బంగ్లా గణేష్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నటుడు బండ్ల గణేష్. ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు వీర అభిమానిగా పేరుపొందారు. ఆమధ్య పొలిటికల్ పైన కూడా ట్రై చేశారు కానీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యం పలు రకాలుగా ట్వీట్లు చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటారు బండ్ల గణేష్. ముఖ్యంగా తను ఎవరి మీదైనా చెప్పాలనుకునే […]

మనోజ్ పెళ్లిలో మనోజ్ కంటే హైలెట్ గా మారిన నరేష్- పవిత్ర.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు మోహన్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన కొడుకు మనోజ్ మార్చి 3వ తేదీన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక మనోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డి. హైదరాబాద్లో ఫిలింనగర్ లో ఉన్న మంచు లక్ష్మీ నివాసంలో మౌనిక, మనోజ్ ల పెళ్లి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంచు లక్ష్మి తానై దగ్గరుండి నడిపించింది. ప్రస్తుతం […]

చీరలో చింపేస్తున్న అనుపమ ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఆఆ సినిమాతో మొదటిసారిగా తన సినీ కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ శతమానం భవతి చిత్రంతో హీరోయిన్గా సక్సెస్ అందుకుంది. ఇక అక్కడ నుంచి ఈమె కెరియర్ ఒక్కసారిగా బాగా పాపులర్ అయింది వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదాను అందుకుంది. కుర్రకారులకు మెయిన్ ఛాయస్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇదంతా ఇలా ఉండగా సోషల్ మీడియాలో కూడా తరచూ […]

ప్రేమించిన వాడి కోసం కెరీర్నే నాశనం చేసుకున్న నాగార్జున హీరోయిన్..!!

ఎంతోమంది హీరోయిన్స్ సైతం వెండితెర పైకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. మొదటి సినిమాతోనే వెండితెర పైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఆయేషా టాకియా కూడా ఒకరు. నాగార్జున,సోనూసూద్ ప్రధాన పాత్రలో కలిసి నటించిన చిత్రం సూపర్ లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 20005లో వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అయితే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన వాంటెడ్ చిత్రంలో నటించింది ఆయేషా. ఆ […]

మనోజ్-మౌనిక రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తారా..?

మంచు మనోజ్, భూమ మౌనికల పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. దీంతో వీరి అభిమానుల సైతం సోషల్ మీడియా వేదికగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. మనోజ్ కూడా కెరియర్ పరంగా బాగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. భూమ మౌనికకు కూడా పొలిటికల్ పరంగా బ్యాగ్రౌండ్ బాగానే ఉన్న సంగతి తెలిసిందే .మౌనికకు పొలిటికల్గా ఎదగాలని కోరికలు ఉన్నప్పటికీ ఎదగలేకపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మౌనిక,మనోజ్ రాజకీయాలలో బిజీ అయ్యే అవకాశం ఉందని […]

స్విమ్మింగ్ పూల్లో అందాల ప్రదర్శన చేస్తున్న మాళవిక మోహన్..!!

మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది హీరోయిన్ మాళవిక మోహన్. ఇక తన క్రేజీతో సోషల్ మీడియాలో అందచందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన బికినీ స్టిల్స్ తో ఫాలోవర్స్ ని సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. బికినీలో అండర్ వాటర్ లో ఫోటోలతో అదుర్స్ అనిపించే విధంగా మాళవిక మోహన్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ముద్దుగుమ్మ ఏం చేసినా కూడా తన గ్లామర్ తో ఆడియన్స్ […]

Trailer: తెలుగు ట్రైలర్ తో దుమ్ములేపుతున్న కబ్జా..!!

కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ ,కాంతారా, విక్రాంత్ రోనా,777, వంటి సినిమాలు విడుదలయ్యి పాన్ ఇండియా లెవెల్ లో అందరిని ఆకర్షించాయి. ఇప్పుడు కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ వెయిటింగ్ని ఎగ్జిట్ మెంట్ గా మారుస్తూ కబ్జా సినిమా వస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వెర్స్ టైల్స్ యాక్టర్ కిచ్చా సుదీప్, ఉపేంద్ర కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ చంద్రు దర్శకత్వం […]