బాలీవుడ్ హీరో బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది ఈ చిత్రం. ఏకంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్కు గురి చేస్తున్నది. తాజాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లుగా […]
Author: Divya
డైరెక్టర్ గా జబర్దస్త్ కమెడియన్ సక్సెస్ అయ్యారా..!!
జబర్దస్త్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగిన వారు పలు సినిమాలలో పలు పొజిషన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అలా జబర్దస్త్ నుంచి కామెడీయన్ గా మారి ఏన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి ప్రస్తుతం డైరెక్టర్గా మారారు కమెడియన్ వేణు. తాజాగా బలగం అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా మారారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో నిర్మించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. విడుదలకు […]
అన్ స్టాపబుల్ షో కి ఎండ్ కార్డు పడినట్టేనా..?
గడిచిన రెండు సంవత్సరాల క్రితం నుంచి బాలయ్యలో పెనుమార్పు రావడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే పలు రకాల యాడ్లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే మంచి మంచి కథలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నారు. ఇప్పటివరకు అన్ స్టాపబుల్ సీజన్ -2 సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంది.త్వరలోనే త్రి సీజన్ కూడా మొదలు కాబోతోందనే వార్తలు వినిపించాయి. కానీ ప్రస్తుతం బాలకృష్ణ […]
తన విడాకులపై స్పందించిన డైరెక్టర్ సెల్వ రాఘవన్..!!
సినీ ఇండస్ట్రీలో కానీ, సామాన్య కుటుంబంలోనైనా సరే చిన్న చిన్న కారణాలవల్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ ఉంటారు చాలామంది. అయితే సామాన్యుల గురించి పెద్దగా పట్టించుకోకపోయినా సెలబ్రిటీల విడాకులు అంటే చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ హీరోయిన్ సోనియా అగర్వాల్ ఒకరినొకరు ప్రేమించుకొని మరి వివాహం చేసుకున్నారు. సోనియా అగర్వాల్ 7/G బృందావన కాలనీ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి […]
అసిస్టెంట్ తో చెప్పులు విప్పించిన హాట్ హీరోయిన్..!!
సినీ నటీనటులకు ఏదైనా సందర్భానుసారం బయటికి వచ్చారంటే చాలు పలు సందర్భాలలో అభిమానులు ఒక్కసారిగా చుట్టుముడుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఏదైనా తప్పు చేసినా కూడా అదే స్థాయిలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుకే సినీ ప్రముఖులు ఏదైనా ఈవెంట్ కు వెళితే నడక నుంచి మాట తీరు వరకు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏ చిన్న తప్పు చేసినా నేటిజెన్లు సైతం […]
ఓటీటీ లో విడుదల కానున్న అమీగోస్..!
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. డిఫరెంట్ చిత్రాలు విలక్షణమైన పాత్రలలో నటిస్తూ ప్రత్యేకమైన గుర్తింపు క్రియేట్ చేసుకున్న ఈయన ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా పలు రకాలుగా బిజీ అయిపోతున్నారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ ఇటీవల బింబి సారా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ టైం ట్రావెల్ నేపథ్యంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో డ్యూయల్ రోల్ పోషించిన కళ్యాణ్ […]
అదిరిపోయే బికినీ ట్రీట్ ఇచ్చిన వర్మ హీరోయిన్..!!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. వర్మ ఎంతమంది ముద్దుగుమ్మలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఒకవేళ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ సైతం పాపులర్ చేయడంలో దిట్ట అని చెప్పవచ్చు. వర్మ వల్ల లైన్ లైఫ్ లోకి వచ్చిన హీరోయిన్లలో అప్సర రాణి కూడా ఒకరు. ఈమె ఇండస్ట్రీలో ఆఫర్లు దక్కిన దక్కకుండా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ నెస్ తో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది.. నా ఇష్టం, డేంజరస్ […]
తారకరత్న హాస్పిటల్ బిల్లు కట్టింది అతనే.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్..!!
నందమూరి కుటుంబంలో నుంచి హీరోలుగా ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే అలా సక్సెస్ కాలేక పోయిన వారిలో తారక రత్న కూడా ఒకరు. తారకరత్న సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ 9 సినిమాలతో ఎంట్రి ఇవ్వడం జరిగింది. ఇది ఒక అరుదైన రికార్డుగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. అయితే తారకరత్న గడిచిన కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. తారకరత్న మరణించినప్పటి నుంచి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే […]
పెళ్లి విషయంలో నేను అదృష్టవంతురాలి అంటున్న లావణ్య త్రిపాఠి..!!
టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది.అయితే అదృష్టం కలిసి రాలేకపోవడంతో స్టార్ హీరోల సరసన నటించలేకపోతోంది.అయినా కూడా దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో నెట్టుకొస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా పులిమేక వెబ్ […]









