ప్రగ్యా జైస్వాల్ కి ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..!!

ఈ మధ్యకాలంలో బాలయ్య పలు కమర్షియల్ యాడ్లలో కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కెరియర్లో ఎన్నో చిత్రాలు నటించిన బాలయ్య ఎందుకో కమర్షియల్ యాడ్ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేసేవారు.కానీ ఈమధ్య రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఒక యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి జువెలరీ సంస్థకు సంబంధించి ఒక యాడ్లో నటించారు. ఈ యాడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి కనిపించడం జరిగింది. వేగ శ్రీ జ్యువెలరీ అండ్ డైమండ్ […]

వామ్మో..పుష్ప -2 సినిమా కోసం రూ.1000 కొట్లా..?

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తూ ఉన్నారు. పుష్ప చిత్రం దాదాపుగా రూ .300 కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొట్టేసింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్ పార్ట్-2 నీ మరింత గ్రాండ్ గా ఆవిష్కరించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకులకు ఒకసారి కొత్త ఫీల్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని సుకుమార్ […]

ఘనంగా మంచు మనోజ్ -మౌనిక పెళ్లి.. ఫొటోస్ వైరల్..!!

గడిచిన కొన్ని నెలల నుంచి ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల రెడ్డి పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా వీరి పెళ్లి వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు మంచు మనొజ్ ఈ విషయం పైన స్పందించలేదు. తాజాగా నిన్నటి రోజున స్పందించడంతో కచ్చితంగా మంచు మనోజ్ వివాహం చేసుకోబోతున్నారని విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.నిన్నటి రోజున సాయంత్రం ఎనిమిదిన్నర గంటలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది […]

ఎన్టీఆర్ టిడిపిలోకి వస్తే ఏం జరుగుతుందో చెప్పిన వర్మ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ నటుడుగా విభిన్నమైన పాత్రలో నటించి మంచి ప్రేక్షకు ఆదరణ పొందారు. అలాగే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై పలు రకాలుగా అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది చెబుతూ ఉంటే మరి కొంతమంది టీడీపీలోకి ఎన్టీఆర్ వస్తే లోకేష్ పని అయిపోతుందని తెలియజేస్తూ ఉంటారు. అయితే టిడిపిని కాపాడడానికి వెన్నుపోటు పొడవలసి వచ్చిందని చంద్రబాబు చెబుతున్నారని రాంగోపాల్ వర్మ తెలియజేయడం జరుగుతోంది. వర్మ […]

ప్రభాస్-అనుష్క విడిపోవడానికి కారణం అదేనా..?

సౌత్ లోనే సూపర్ స్టార్ గా పేరుపొందిన ప్రభాస్, అనుష్క శెట్టి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎన్నో సినిమాలలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి మిర్చి, బాహుబలి బిల్లా తదితర చిత్రాలలో నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ కూడా పలు వార్తలు ఎక్కువగా వినిపించాయి.అయితే ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారని వార్తలు కూడా వినిపించాయి. అందుకు గల కారణమేమిటో ఇప్పుడు […]

తనపై వస్తున్న రూమర్లపై చెక్కు పెట్టిన వెన్నెల కిషోర్..!!

వెన్నెల సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు వెన్నెల కిషోర్ గా పేరు తెచ్చుకున్నారు. వెన్నెల కిషోర్ అసలు పేరు బొక్కల కిషోర్ కుమార్..అయితే వెన్నెల సినిమా చేసిన తర్వాత ఆర్థిక సమస్యలతో అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత ఇందుమతి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. బిందాస్,కరెంట్ సినిమాలలో నటించి నంది అవార్డు కూడా తీసుకున్నారు. 1980 సెప్టెంబర్ 19న తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి లో జన్మించారు.. వెన్నెల కిషోర్ పద్మజ అనే అమ్మాయిని […]

ఈ వయసులో కూడా గ్లామర్ తో హీటెక్కిస్తున్న శ్రియ శరణ్..!!

RRR వంటి పాన్ ఇండియా చిత్రంలో నటించింది హీరోయిన్ శ్రీయ శరణ్. కానీ ఆ సమయంలో తన పాత్ర చాలా పరిమితమైనది. ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలలో నటించింది ఇవేవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇంతలోనే వివాహం చేసుకొని తన భర్తతో వెకేషన్స్ ను ఆస్వాదిస్తూ వరుస ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉండేది. అలా ఇంస్టాగ్రామ్ లో శ్రీయ నిరంతరం ఫోటో షుట్లతో ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. ముఖ్యంగా ఇమే వేసుకొనే వస్త్రధారణ చూపించే […]

రీ రిలీజ్ కు సిద్ధమైన బాలయ్య సింహా చిత్రం.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా బాగా కొనసాగుతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం స్టార్ హీరోస్ డైరెక్టర్ కెరీర్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు నిర్మాతలు. ఇప్పటికే మహేష్, పవన్ ,చిరంజీవి ,వెంకటేష్, ఎన్టీఆర్ ,ప్రభాస్ కెరియర్ లో మంచి హిట్ చిత్రాలుగా పేరుపొందిన సినిమాలను థియేటర్లో రీ రిలీజ్ చేసి మంచి లాభాలను అందుకుంటున్నారు. గతంలో బాలయ్య నటించిన చెన్నకేశవరెడ్డి సినిమాని రీ రిలీజ్ […]

పఠాన్ వివాదంపై మొదటిసారి స్పందించిన దీపిక..?

పఠాన్ చిత్రంలో బేశారమ్ సాంగ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనాలలో సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు.సోషల్ మీడియాలో ఒక వార్ మొదలయిందని చెప్పవచ్చు. రాజకీయంగా కూడా ఈ పాట పెద్ద దుమారాన్ని రేపింది. ముఖ్యంగా దీపికా పడుకొనే ఈ పాటలో బికినీ రంగు పైన భాజపానేతలు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. ప్రతిపక్షాలు దీపికాకు అండగా నిలబడడం వంటి సన్నివేశాలు కూడా కాక పుట్టించాయి. ఇక ఈ సినిమా విడుదల వరకు కాస్త చర్చనీయంశంగా మారింది. కానీ షారుఖ్ […]