నాగచైతన్య సక్సెస్ మొత్తం అరవింద్ స్వామి మీద నిలబడిందా..!!

ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా పేరు పొందిన అరవిందస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో రోజా, బొంబాయి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఈ సినిమాల తరువాత అనుకున్నంత స్థాయిలో అరవిందస్వామి సక్సెస్ కాలేకపోయారు. దీంతో చాలాకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వ్యాపారాలను చూసుకుంటూ ఉండేవారు. అయితే ఆ తర్వాత తమిళంలో తని ఓరువన్ అని చిత్రంతో విలన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాతోనే స్టైలిష్ విలన్ […]

23 ఏళ్లు గా అలాంటి పని చేయని ఏకైక హీరో మహేష్ బాబు..!!

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నటన గురించి, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు రీమిక్స్ సినిమాలను టచ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం టచ్ చేయని వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, వెంకటేష్ ,నాగార్జున, ప్రభాస్ ,అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది హీరోలు రీమేక్ కథలతో సినిమాలు చేయడం జరిగింది.కానీ మహేష్ బాబు మాత్రం ఇందుకు మినహాయింపుగా […]

మరొకసారి అరుదైన రికార్డు సృష్టించిన అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిపోయింది. ఇక అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ని కింగ్ ఆఫ్ సోషల్ మీడియా అని పిలుచుకుంటూ ఉంటారు. ఆయన సినిమాల కంటెంట్ ఏదైనా ఆన్లైన్లో విడుదలయితే […]

Teaser: సస్పెన్స్ తో అదరగొట్టేస్తున్న వీరుపాక్ష టీజర్..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం విరూపాక్ష. ప్రమాదం నుంచీ కోరుకున్న తర్వాత విడుదలబోతున్న మొదటి చిత్రం ఇదే. టైటిల్తోనే అందరిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథ అంశంతో ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా […]

డైరెక్టర్ పూరి సోదరుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నరు పూరి జగన్నాథ్.ఒకప్పుడు ఈయన ఎన్నో సినిమాలతో సక్సెస్ ని సాధించారు. పూరి జగన్నాథ్ కి ఒక ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఒకరి పేరు సాయి రామ్ శంకర్. ఈయన మొదట ఇడియట్ అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి పూరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అలాగే రవితేజ పక్కన ఫ్రెండ్గా ఇడియట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత హీరోగా చేయాలని […]

తారకరత్న అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా నటీనటులు ఒక్క సినిమా సక్సెస్ అయిందంటే చాలు అమాంతం రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. దాదాపుగా ఇప్పుడు టాలీవుడ్ లో కూడారూ .100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు చాలామందే ఉన్నారు. కెరియర్ ప్రారంభంలో రూ .5లక్షల నుండి రూ .10 లక్షల రూపాయలు అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఇక చిరంజీవి లాంటి హీరోలు అయితే మొదట రూ.5000 నుంచి పదివేల రూపాయల రెమ్యూనరేషన్తో కూడా సినిమాలలో నటించారు. ఇటీవల కాలంలో […]

హాట్ అందాలతో హీటెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

దివి మోడలింగ్ నుంచి అడుగుపెట్టి ఆ తర్వాత సోషల్ మీడియాలో షార్ట్ ఫిలింలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీంతో బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అడుగుపెట్టి మరింత క్రేజీ ను అందుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలలో హీరోయిన్గా కూడా నటించింది. మహేష్ నటించిన మహర్షి చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత క్యాబ్ స్టోరీస్ అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించిన దివి మంచి గుర్తింపు […]

ఇస్మార్ట్ శంకర్-2 చిత్రానికి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..!!

టాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఒక వెలుగు వెలిగిన పూరి జగన్నాథ్. ఈ మధ్యకాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్నారని చెప్పవచ్చు. గతంలో ఎంతోమంది హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చారు. ఎన్నో సినిమాలు ఫ్లాపుల తర్వాత రామ్ పోతినేని తో తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో విజయం అందుకోవడంతో పూరి జగన్నాథ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి టైగర్ సినిమాను తీసి ఘోరమైన డిజాస్టర్ […]

మత్తెక్కించే చూపులతో సెగలు పుట్టిస్తున్న రాశి ఖన్నా… ఫోటోలు వైరల్..!

రాశి ఖన్నా.. తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.. ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ప్రభా క్యారెక్టర్ లో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈ సొట్ట బుగ్గల సుందరి.. ఆ తర్వాత కాలంలో చాలామంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. అయితే తెలుగులో అనుకున్నంత స్టార్ రేంజ్ […]