కొరియోగ్రాఫర్ గా మొదట తన కెరీర్ ని మొదలుపెట్టిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత దర్శకుడుగా, నటుడుగా మారి హీరోగా కూడా పలు టాలెంటెడ్ చిత్రాలను నటిస్తూ ఉన్నారు రాఘవ లారెన్స్. కాంచన సిరీస్తో లారెన్స్ తెలుగు ,తమిళ్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నారు.ఇక కాంచన సిరీస్ కి ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చిన లారెన్స్ రెండు సినిమాలని లైన్లో పెట్టారు. ఒకటి రుద్రుడు పేరుతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అంతే […]
Author: Divya
రామ్ చరణ్ కు నచ్చిన సినిమాలు ఇవేనట..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. RRR చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్ గా కూడా పేర్కొన్నారు రామ్ చరణ్ .గత వారం రోజులుగా అమెరికా పర్యటనలో ఉన్న రామ్ చరణ్ అక్కడ స్థానిక మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. తన వ్యక్తిగత విషయాలను కూడా తెలియజేయడం జరిగిందట రామ్ చరణ్ వాటి గురించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. టీనేజ్ లో ఉన్న […]
రణం సినిమా హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్స్ గా పేరు పొందిన వారు చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ కూడా ఒకరు. 2005వ సంవత్సరంలో ప్రేమికులు అనే చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత గోపీచంద్ సరసన రణం అనే చిత్రంలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అలాగే అల్లరి నరేష్ నటించిన బెండు అప్పారావు సినిమాలో కూడా కామ్నా జెఠ్మలానీ నటించి మంచి […]
Sameer: బాలకృష్ణ కూడా అలా చేస్తారని ఊహించలేదు.. సమీర్..!
Sameer.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు సమీర్. సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని అటు వెండితెర ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యాడు. ఇదిలా ఉండగా ప్రతి శనివారం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న సుమ అడ్డా ఈవారం కూడా మరింత వినోదం పంచడానికి సిద్ధమయింది.. మార్చి 4వ తేదీన ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ లో నటీనటులు సమీర్ , హేమ, గిరిధర్ సందడి చేశారు. వీరంతా […]
అప్పట్లో హేళన..ఇప్పట్లో రాజయోగం శోభిత ధూళిపాళ్ల కామెంట్స్..!!
టాలీవుడ్ లో గూఢచారి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఇక ఈ మధ్యకాలంలో నాగచైతన్య విషయంలో ఎన్నోసార్లు వైరల్ గా మారుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా నాగచైతన్యతో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ,తమిళ్ ,హిందీ వంటి చిత్రాలలో […]
నయనతార కు పెళ్లి కలిసి రాలేదా..!!
సౌత్ లేడీస్ సూపర్ స్టార్ గా ఎనలేని క్రేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ నయనతార. ఈమె సౌత్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతేడాది దర్శకుడు విగ్నేష్ కు నయనతార కు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. నయన్ కు పెళ్లికి ముందు భారీ ఆఫర్లు చేతినిండా ఉండేవి పెళ్లి చేసుకున్న అనంతరం బ్రేక్ పడిందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు సంగతేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలకు […]
వీరసింహారెడ్డి.. చిత్రానికి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా. మాస్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన ఈ సినిమాని డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపించుకున్న పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమా పోటీకి రావడంతో ఈ సినిమాకు కాస్త మైనస్ అయిందని చెప్పవచ్చు. అయితే లాంగ్ రన్ టైంలో మాత్రం ఈ సినిమా రూ.75.41 కోట్ల రూపాయల కలెక్షన్లను […]
పవన్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్.. కారణం..?
ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత అటు రామ్ చరణ్, ఇటు ఎన్టీఆర్ మధ్య సన్నిహితం మరింత పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే మెగా – నందమూరి అభిమానుల మధ్య మరింత సాన్నిహిత్యం పెరుగుతుందని అందరూ అనుకుంటుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే దూరం అంతకంతకూ పెరిగిపోతోంది. ఎవరు గొప్ప అనే చర్చ తెరపైకి రావడంతో మంట మరింతగా చెలరేగుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి ఈ చర్చ మొదలయ్యింది.. ఎన్టీఆర్ ని రాజమౌళి […]
అలా జరగడం వల్లే హరిహర వీరమల్లు సినిమా బలైపోతోందా..!!
హరిహర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. మొగలుల కాలంనాటి బందిపోటుగా పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.2020 లో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ప్రారంభమయి ఇప్పటికి షూటింగ్ దశలోనే ఉంది. ఇంకా దాదాపుగా […]









