కన్నడ సినీ పరిశ్రమ నుంచి మొదటిసారి హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్.ఆ తరువాత టాలీవుడ్ లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి క్రేజీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోయింది. రకుల్ ప్రీతిసింగ్ ప్రస్తుతం తెలుగులో అవకాశాలు దూరమయ్యాయి అని చెప్పవచ్చు. బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేక పోతోంది. ఇమే కీలకమైన పాత్రలో నటించిన ఐదు సినిమాలు కూడా విడుదలయ్యాయి ఈమెకు మాత్రం పెద్దగా కలిసి రాలేదు.
ఇదంతా ఇలా ఉంటే సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తన అందాల ఆరబోత విషయంలో కుర్రాలను టెంట్ చేసే విధంగా పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ యూత్ ను అట్రాక్ట్ చేసే విధంగా కనిపిస్తున్నాయి. ట్రావెల్ లిజర్ అనే మ్యాగజైన్ కు ఫోటోషూట్లు చేయడం జరిగింది ఇందులో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించి సముద్రపు ఒడ్డున నిలబడుతూ తన అందాలను ప్రదర్శిస్తోంది.
రకుల్ ప్రీతిసింగ్ ఈ ఫోటో అసలు తన ఏద అందాలను థైస్ అందాలను చూపిస్తు.. వంగి మరి తన అందాలను చూపిస్తోంది. తను వేసుకున్న డ్రెస్ విప్పేసి మరింత అందాలను ఆరబోస్తోంది. మరొక ఫోటోలు బోటుపై కూర్చుని మెరుస్తూ తన థైస్ అందాలను హాట్ గా చూపిస్తూ ఘాటైన ఫోజులను ఇస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
https://twitter.com/actressglam/status/1633003345286938632?s=20