ముకేష్ అంబానీ చెల్లిని.. వేల కోట్ల ఆస్తులపై క్లారిటీ ఇచ్చిన లయ..!

తెలుగు స్టార్ హీరోయిన్ గా దాదాపు 13 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో కొనసాగిన హీరోయిన్ లయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయి నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని.. కానీ అంతమంది నార్త్ హీరోయిన్స్ మధ్య ఒక తెలుగు అమ్మాయి నిలదొక్కుకుంది అంటే ఇక ఆమె నటన ఏ విధంగా ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. అలా స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన లయ […]

మరొకసారి రామ్ చరణ్ ఎన్టీఆర్ లపై గరికపాటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!!

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. ఈ సినిమా మరో రెండు వారాలు గడిస్తే ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తి కావస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా హవా కొనసాగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పలు రికార్డును కూడా క్రియేట్ చేసింది. RRR తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమోగేలా చేసింది.ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ […]

టాప్ లెస్ బ్యాక్ అందాలతో షేక్ చేస్తున్న హీరోయిన్ ఆండ్రియా..!!

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గా పేరుపొందింది ఆండ్రియా జర్మయా మరొకసారి తన ఫోటో షూట్లతో వార్తలు నిలుస్తోంది. ఈసారి తన బ్యాక్ అందాలను పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తూ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి .ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం పిచ్చెక్కిస్తున్నాయి అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఆఫర్లు బాగానే […]

రాజమౌళి వల్లే.. ఆ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు: రాశి ఖన్నా..!!

టాలీవుడ్ లోకి మొదట మనం సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గతంలో చిత్రాలలో కాస్త బొద్దుగా కనిపించి అందరిని ఆకట్టుకున్నది రాశి ఖన్నా. ఇక బాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే […]

దటీజ్ ఎన్టీఆర్.. ఎవరైనా ఎన్టీఆర్ తర్వాతే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి.. అభిమానులను ఆదరించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ముందుగా అభిమానులతో పంచుకున్న తర్వాతే తను ఆ పని ఇతరులకు చెబుతూ ఉంటారు. అందుకే అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా.. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడుగా పేరు పొందారు. ఇక అంతే కాకుండా ఎన్నోసార్లు ఫంక్షన్లలో కూడా తమ అభిమానుల గురించి […]

ప్రభాస్ తో పెళ్లి.. అంటూ చుక్కలు చూపించారంటన్న హీరోయిన్..!!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో ప్రభాస్ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ప్రభాస్ వివాహం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎవరైనా సరే వివాహం ఎప్పుడు అని అడిగితే సినిమా పూర్తయిన తర్వాత అంటూ ఐదు ఆరేళ్ల నుంచి ఇదే మాట చెప్పుకొస్తున్నారు ప్రభాస్. హీరోగా అతనితో నటించే హీరోయిన్స్ తో ప్రభాస్కు లవ్ ట్రాక్లు పెళ్లిళ్లు చేస్తూ ఉన్నారు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలో హీరోయిన్ కృతి సనన్ […]

Prabhas: మళ్లీ అనారోగ్యానికి గురైన ప్రభాస్.. టెన్షన్లో అభిమానులు..!!

తెలుగు సినీ పరిశ్రమలో పాన్ ఇండియా హీరోగా మంచి పాపులారిటీ అందుకున్నారు ప్రభాస్. ప్రభాస్ పైన గత కొద్దిరోజులుగా పెళ్లి రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత ఆరోగ్యం పైన కూడా కొన్ని వద్దాంతులు వినిపించాయి. ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రభాస్ ఆరోగ్యం సరిగ్గా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా రేంజ్ […]

ఆ స్టార్ హీరోయిన్ సోదరి తరుణ్ ను ప్రేమించిందా..!!

తెలుగు ప్రేక్షకులకు హీరో తరుణ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. 15 ఏళ్ల క్రితం తరుణ్ కు మంచి క్రేజ్ ఉండేది. తరుణ్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచేవి. అప్పట్లో హీరో తరుణ్ శ్రీయ, త్రిష, ఆర్తి అగర్వాల్ తదితర హీరోయిన్లతో తీసి లవర్ బాయ్ గా కూడా పేరు పొందారు. వాస్తవానికి హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ మధ్య ఏదో ఉందని వార్తలు కూడా అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. అయితే ఆర్తి అగర్వాల్ […]

Womens day: ఈ హీరోయిన్స్ కి ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా..?

ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి వారి ఘనత గురించి ప్రతి ఒక్కరు పలు రకాలుగా తెలియజేస్తున్నారు.ఒకప్పుడు మహిళలను చిన్న చూపు చూసేవారు. ఈ మధ్యకాలంలో చాలావరకు చిన్న చూపు చూడటం తగ్గిందనే చెప్ప వచ్చు. మహిళలు ఎందులోనూ తీసిపోరని కొంతమంది హీరోయిన్లు నిరూపించారు. హీరోయిన్లే కాదు బయట మహిళలు కూడా పోటాపోటీ పడి పురుషులకంటే స్త్రీలు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ విషయానికొస్తే మానసికంగా శారీరికంగా తాము హీరోలకు సమానం అని […]