కళ్ళు చెదిరే రేంజ్ లో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఎన్టీఆర్..!!

స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాల రామాయణం సినిమాతో తన నటనను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాలలో చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక హీరోగా మారిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరొకవైపు టీవీ షోలు కూడా చేస్తూ భారీగా ఆస్తులు […]

రాజకీయాల ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!!

టాలీవుడ్ లో బడా నిర్మాతగా పేరుపొందిన దిల్ రాజ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. దిల్ రాజ్ కుమార్తె హన్షిత రెడ్డి, అన్న కుమారుడు హర్షిత్ రెడ్డి కలసి బలగం అనే చిత్రాన్ని నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకు ఆదరణ బాగా లభించింది. అలాగే ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ను సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సిరిసిల్ల ఎంతో అట్టహాసంగా […]

మొదటిసారి అలా కనిపించి.. షాక్ ఇచ్చిన హనీ రోజ్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్. వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్యకు జోడిగా నటించిన ఈ ముద్దుగుమ్మ కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇందులో రెండు విభిన్నమైన పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా గ్లామర్ ఫోటోలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.తరచూ సోషల్ మీడియా లో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ..బయట పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇప్పుడు తాజాగా మరొకసారి పట్టుచీరలో అదిరిపోయే […]

తెలుగు హీరోయిన్స్ బిజినెస్ వ్యాపారాలు తెలిస్తే షాక్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ జీవితకాలం ఎంత అని ఎవరమో చెప్పలేము.. నేటితరం హీరోయిన్స్ ముందు చూపుగా ఉంటున్నారు.ఫ్యూచర్ లో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండేందుకు బిజినెస్ ఉమెన్లుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్స్ ఎవరు..? ఎలాంటి బిజినెస్ లు చేస్తున్నారో చూద్దాం.. 1).కాజల్ అగర్వాల్: టాలీవుడ్ చందమామ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ సినిమాలతోనే ఆగిపోలేదు. జువెలరీ బిజినెస్ లోకి ఎంట్రి ఇచ్చింది. మర్సలా అనే పేరుతో ఓ సంస్థను స్థాపించింది. […]

ఆ కారణంగానే హీరోయిన్లను పెళ్లి చేసుకోరు..కృతి సనన్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాలని అందరూ అనుకుంటూ ఉంటారు.అలా ఇప్పటివరకు చాలామంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు చెడిపోతారని అభిప్రాయం చాలా మందిలో ఉన్నది.అందుకే తమ కూతుర్లని సైతం హీరోయిన్లు చేయడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. ఈ భావన రెండు దశాబ్దాల క్రితం అయితే చాలా బలంగా ఉండేది. అందుకే తెలుగు అమ్మాయిలు ఎవరు కూడా హీరోయిన్స్ గా ఎదగలేకపోయారు. ఇక ఈ మధ్యకాలంలో నటన అనేది ఒక వృత్తి […]

అలా చేయడం కూడా వేధింపులతో సమానం అంటున్న సాయి పల్లవి..!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అచ్చ తెలుగు అమ్మాయిని చెబుతూ ఉంటారు. ఇక సినిమాలో ఈమె చెప్పే డైలాగులు సైతం సినిమాకు హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరిపోయింది. మేకప్ వేసుకోకుండానే తన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి. అయితే […]

మరో తారకరత్నగా మారనున్న మంచు మనోజ్..!

నందమూరి తారకరత్న వ్యక్తిత్వం విషయంలో చాలా గొప్పవాడు.. అయితే తన కుటుంబానికి ఇష్టం లేని వివాహం చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు దాదాపు పది సంవత్సరాలు పాటు తారకరత్నను దూరం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో భార్యతోనే జీవితం గడిపిన ఈయన కెరియర్ లో సక్సెస్ పొందలేక అటు కుటుంబానికి దూరంగా ఉంటూ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి.. ఇటీవలే గుండెపోటుతో మరణించారు. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో బడా ఫ్యామిలీకి చెందిన మంచు మనోజ్ గురించి […]

నడవలేని స్థితిలో ఉన్న స్టార్ హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది హీరోయిన్ అభినయ. శ్రీకాంత్ హీరోగా డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన ఒట్టేసి చెబుతున్న చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత రవితేజ, భూమిక కలిసిన నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ చిత్రంలో కూడా మరొకసారి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోవడంతో మలయాళం ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది. అలా ఎన్నో సూపర్ హిట్ […]

శ్రీదేవి చెల్లెలు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మహేశ్వరి ను పరిచయం చేయనవసరం లేదు.ఈమె అప్పట్లో పలు సినిమాలలో నటించి పాపులారిటీని సంపాదించుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ భాషలలో గుర్తింపు పొందింది. మహేశ్వరి సుమారు 35 చిత్రాలలో నటించింది. మొట్టమొదటిగా 1995లో తెలుగు ఇండస్ట్రీకి అమ్మాయి కాపురంతో అడుగు పెట్టింది. ఆ తర్వాత తనకు గుర్తింపు తెచ్చిన గులాబీ మూవీతో బాక్సాఫీస్ దగ్గర హిట్ దక్కించుకుంది. అంతేకాకుండా అప్పటి అగ్ర హీరోలతో నటించి ఓ రేంజ్ను సంపాదించుకుంది.అలాగే పెళ్లి, […]