మెగా డాటర్ నిహారిక యాంకర్ గా , హీరోయిన్ గా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే.. సినిమా జీవితంలో సక్సెస్ కాలేక నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ఈమె ఇప్పుడు వైవాహిక జీవితంలో కూడా సక్సెస్ పొందలేకపోయిందని చెప్పాలి. నేటితో నిహారిక తన భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకొని వేరుపడింది. ఎప్పటినుంచో విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు రాగా.. ఈరోజు ఆ వార్తలు కాస్త కన్ఫర్మ్ అయిపోయాయి. హైదరాబాదులోని కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ నెలరోజుల […]
Author: Divya
రాజకీయాలపై అలాంటి కామెంట్స్ చేసిన సుమన్..!
ప్రముఖ టాలెంటెడ్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకోవడమే కాదు హీరోగా పలు అవార్డులను కూడా దక్కించుకున్న ఆ తర్వాత.. కొన్ని అనివార్య కారణాలవల్ల జైలు పాలయ్యారు.అయితే తన తప్పిదం లేదు అని కోర్టు కొట్టి పారేసినా కూడా సినిమాలలో అవకాశాలు లభించడం ఇబ్బందిగా మారింది. ఆ తర్వాత ఆయన నిజాయితీ తెలుసుకొని కొంతమంది ఆయనకు అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అలా విలన్ […]
ఏంటీ ..భర్తతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా..?
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ప్రేమించడం, బ్రేకప్ చెప్పుకోవడం లేదా పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది. పెళ్లి అయిన తర్వాత కనీసం 6 నెలలు కూడా గడవకముందే విడాకులు తీసుకొని అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. మరికొంతమంది సంవత్సరాలు తరబడి వైవాహిక జీవితంలో సంతోషంగా గడిపినా కూడా చివరికి మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకుంటూ వేరుపడుతూ ఉండడం నిజంగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 2020 డిసెంబర్లో చాలా ఘనంగా గుంటూరు […]
పవన్ కళ్యాణ్ కి దూరంగా అన్నా లెజినోవా.. అసలేమైంది..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని అందులో ర ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన.. మూడవ భార్య రష్యాకు చెందిన అన్నా లెజినోవాతో జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని ఏళ్లుగా గా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా తోనే కలిసి […]
మరో బ్రాండ్ ప్రమోటర్గా మారిన రామ్ చరణ్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ కుమారుడిగా రామ్ చరణ్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. RRR చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించిన రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించారు. అందుచేతనే పలు రకాల బ్రాండెడ్ కలిగిన సైతం రామ్ చరణ్ కు వస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిని ప్రమోట్ చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనికేషన్ అందుకుంటున్నారు. రామ్ చరణ్ ఇప్పుడు తాజాగా కమర్షియల్ బ్రాండ్ కు ప్రమోషన్ చేస్తూ […]
ఈ స్టార్ డైరెక్టర్ల అదృష్టం చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే..!
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా డైరెక్టర్ అనేవారు సినిమాలకు వెన్నుముకగా ఉంటారు. సినిమా తెరపైకి రావాలి అంటే దాని వెనుక నటీనటుల కంటే దర్శకుడు కష్టమే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్న సినిమా సినిమాకి సరికొత్త దర్శకులు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అయితే కెరియర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఫెయిల్యూర్ సినిమా తీయని దర్శకులు ఎవరనే విషయం వినగానే ఎక్కువగా రాజమౌళి పేరు వినిపిస్తూ ఉంటుంది. రాజమౌళి […]
సమంత మళ్ళీ ప్రేమలో పడిందా.. ఈ పోస్ట్ కు అర్థం అదేనా..?
టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని నాగచైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకొని ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేక విడాకులు తీసుకోవడం జరిగింది. వీరిద్దరూ 2021లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.దీంతో వీరిద్దరిపైన పలు చర్చలు కూడా జరిగాయి. ఇక విడాకుల తర్వాత సమంత ,నాగచైతన్య పైన కూడా పలు రూమర్లు వినిపించడం జరిగింది. నాగచైతన్యకు సమంతాకు విడాకుల తర్వాత సరైన సక్సెస్ కూడా పడలేదని చెప్పవచ్చు. విడాకుల తరువాత సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా […]
అధికారికంగా విడాకులతో వేరుపడిన నిహారిక – చైతన్య..!
మెగా డాటర్ నిహారిక ఎట్టకేలకు చైతన్య జొన్నలగడ్డతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పరస్పర అంగీకారంతో హైదరాబాద్లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇందుకోసం వీరు దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల క్రిందటే కోర్టు విడాకులు మంజూరు చేసింది.. ఇకపోతే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని సినీ ఇండస్ట్రీలోనే కాదు అటు సోషల్ మీడియాలో కూడా వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. అంతే కాదు […]
నా పెళ్లి నా కుటుంబంలో వారికి ఇష్టం లేదు – కాజల్ అగర్వాల్!
ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి అడుగు పెట్టి చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది .ఆ తర్వాత అందరి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే తన చిన్ననాటి మిత్రుడు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకుంది. ఇక మరుసటి […]