మ‌రో రేర్ ఫీట్ అందుకున్న బుట్ట‌బొమ్మ‌..ఫొటో వైర‌ల్‌!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పూజా.. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్త‌డంతో పాటు సూప‌ర్ హిట్లు కూడా బాగానే ప‌డ్డాయి. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ బుట్ట‌బొమ్మ‌. ప్ర‌స్తుతం తెలుగులో ఆచార్య, మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, తమిళంలో విజయ్‌ సరసన […]

100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం. హిందీలో […]

దేశంలో క‌రోనా వికృత‌రూపం..3ల‌క్ష‌ల‌కుపైగా కొత్త కేసులు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 3,32,730 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,62,63,695 కు చేరుకుంది. అలాగే నిన్న 2,263 మంది […]

రాజ‌మౌళి ఇచ్చిన బంప‌ర్ ఆఫ‌ర్‌కు నో చెప్పిన ప్ర‌భాస్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌..అపజయమే లేకుండా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నారు. మ‌గధీర చిత్రంతో దర్శకధీరుడిగా పేరు దక్కించుకున్న ఈ జక్కన్న.. బాహుబలి చిత్రంతో భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్ట‌ర్‌గా ప్రఖ్యాత పొందారు. అందుకే ఈయ‌న‌తో సినిమా చేసేందుకు ఎంద‌రో తార‌లు పోటీ ప‌డుతుంటారు. జ‌క్క‌న్న సినిమాలో చిన్న పాత్ర వ‌చ్చినా చాల‌నుకునే వారు ఎంద‌రో. కానీ, కొంద‌రు తార‌లు […]

క‌రోనా ఎఫెక్ట్‌..అంత్యక్రియలకు 200 ఎకరాలు ఇచ్చిన ప్ర‌భుత్వం!

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి మాన‌వ మ‌నుగ‌డ‌కే ముప్పుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి కాటుకు ఎంద‌రివో ప్రాణాలు బ‌లి కాగా.. మ‌రెంద‌రో హాస్ప‌ట‌ల్స్‌లో ఈ వైర‌స్‌ను జ‌యించేందుకు పోరాడుతున్నారు. ఇక ప్ర‌స్తుతం సెకెండ్ వైవ్‌లో క‌రోనా ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతోంది మ‌న దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల‌తో పాటు […]

తెలంగాణ‌లో 6 వేల‌కు పైగా కొత్త కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఐదు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

క‌రోనా క‌ల్లోలం..ప్ర‌ముఖ సంగీత దర్శకుడు మృతి!

ఎక్క‌డో చైనాలో పురుడు పోసుకున్న క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌కు పాకేసి అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మున‌ప‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా క‌రోనా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో క‌రోనా బారిన ప‌డుతుండ‌గా.. కొంద‌రు ప్రాణాల‌ను ఊడా కోల్పోతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ్రావణ్ రాథోడ్ కరోనాతో మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 66 సంవ‌త్స‌రాలు. ఇటీవల శ్రావణ్‌కు కరోనా సోక‌గా.. ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. […]

బ్రేకింగ్: క‌రోనా బారిన ప‌డ్డ మంత్రి కేటీఆర్‌!

కంటి క‌నిపించ‌కుండా ముప్ప తిప్ప‌లు పెడుతున్న క‌రోనా సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజకీయ నాయ‌కులు, క్రీడా కారులు అనే తేడా లేకుండా ఈ మ‌హ‌మ్మారి అంద‌రిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో తాజాగా కేటీఆర్ క‌రోనా టెస్ట్ చేయించుకోగా.. అందులో ఆయ‌న‌కు పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా […]

ఒక్కో సినిమాకు ఒక్కో రేటు..హాట్‌టాపిక్‌గా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రీఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌` విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అదే స‌మ‌యంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు. వీటి త‌ర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక […]