బికినీ షోల‌తో ర‌చ్చ చేస్తున్న మెగాస్టార్ భామ ..?

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ మెగాస్టార్ తో చిందేసిన అందాల భామ రాయ్ ల‌క్ష్మీ. ఈ బ్యూటీ టాలీవుడ్ లో చాలా ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ పెద్ద‌గా పేరు రాక‌పోవ‌డంతో నిరాశ చెందింది. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసింది. అక్క‌డ కూడా చిన్న చితకా అవ‌కాశాలే త‌ప్ప పెద్ద‌గా రాలేదు. దీనితో ఆమె జిమ్ లో బాగా క‌ష్ట‌ప‌డి ఇప్పుడు ఎవ‌రూ గుర్తించ‌లేని విధంగా మారింది. కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ సూప‌ర్ నాజూకుగా మారిపోయింది. […]

వైరల్ ఫోటో : ట్రెండీ వేర్ దుస్తుల‌లో ప్రముఖ యాంకర్..!

బుల్లితెర‌కు గ్లామ‌ర్ తెచ్చిన యాంకర్ అన‌సూయ పొట్టి దుస్తుల‌లో మెర‌వ‌డం కొత్త కాదు. పొట్టి దుస్తులు వేసుకొని ఆ ఫొటోల‌ను ఎప్పటికప్పుడు సోష‌ల్ మీడియాలో పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అది చుసిన నెటిజన్స్ స‌మాజానికి ఏం సందేశం ఇవ్వాల‌ని అనుకుంటున్నావు అని అడుగుతున్నారు. వీటికి అన‌సూయ కూడా ధీటుగా సమాధానం ఇచ్చింది. అసలు వివ‌రాల‌లోకి వెళితే అన‌సూయ ఇటీవలే త‌న ఇన్‌స్టాగ్రాములో ట్రెండీ వేర్ దుస్తుల‌లో దిగిన ఫొటోలు పోస్ట్ చేసింది. దీనికి ఓ నెటిజ‌న్ […]

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టేస్తున్న‌ది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాట‌గా, కొత్తగా.. 1,005 కరోనా […]

క‌ర్ఫ్యూ స‌మ‌యంలో సినిమా షూటింగ్‌కు అనుమ‌తి..!?

తెలంగాణ‌లో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతన్న క్రమంలో ప్ర‌భుత్వం నైట్ క‌ర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంట‌ల నుండి ఉద‌యం 5 గం.ల వ‌ర‌కు ఈ క‌ర్ఫ్యూ ఉంటుంద‌ని వారు చెప్పారు. కానీ క‌ర్ఫ్యూ కారణంగా చాలా మూవీ షూటింగ్స్ వాయిదా ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌కు కూడా ఇబ్బంది ఎదురైంది. ఈ క్ర‌మంలో వారు పోలీసుల నుండి ప్ర‌త్యేక అనుమ‌తి కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు సమాచారం. అన్నాత్తె చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం రామోజీ […]

ర‌జినీ సెన్సేషనల్ రికార్డ్‌పై క‌న్నేసిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక‌ క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. శ్రీ‌కాంత్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయ‌డంతో పాటు టీజ‌ర్ కూడా విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ వండర్స్ […]

క‌రోనా ఉధృతి.. బ్యాంకుల కీల‌క నిర్ణ‌యం..

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా త‌మ ప‌నివేళ‌ల‌ను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం […]

వైరల్ : అక్కడ వింత శిశువు జ‌న‌నం..!?

ఒడిశాలో మ‌రో వింత శిశువు జ‌న్మించింది. ఒక మ‌హిళ‌ పంది త‌ల‌ను పోలిన త‌ల‌, చేప చ‌ర్మాన్ని పోలిన చ‌ర్మంతో ఉన్న‌ వింత శిశువుకు జ‌న్మ‌ ఇచ్చింది. ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా బెర్హంపూర్‌లోని ఓ ఆస్ప‌త్రిలో గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.బెర్హంపూర్ ప‌ట్ట‌ణ స‌మీపంలోని బ‌ట్ట‌కుమార గ్రామానికి చెందిన ఓ 30 ఏండ్ల‌ మ‌హిళ 8 నెల‌ల గ‌ర్భిణి. అయితే గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావ‌డంతో బెర్హంపూర్‌లోని మెడిక‌ల్ కాలేజ్ అండ్ […]

దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీల‌క నిర్ణ‌యం యుద్ధ విమానాల్లో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధ‌ప్రాతిప‌దిక ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో […]

రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్..ఇందులో నిజమెంతంటే..?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు అన్ని ఖర్చుతో కూడుకున్నవే. ఇంకా రిజల్ట్ వచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఈ లోపు కొంత మందికి అయినా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనిపెట్టారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను […]