అమ్మ బాబోయ్..అల్లు అర్జున్ కూతురు మహా అల్లరి పిల్ల.. కెమారాలు కనపడగానే ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చేసిన అల్లరి పనులు ఇప్పుడు నెట్టింట తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ ఓ పక్క సినిమా ఫంక్షన్స్ ..మరోపక్క ప్రైవేట్ ఈవెంట్స్ .. అటెండ్ అవుతూ బిజీబిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కొంచెం సిక్ కి గురైనట్లు తెలుస్తుంది. కాగా రీసెంట్గా స్నేహ రెడ్డి – అల్లు అర్హ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు . శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మండప వీధుల్లో అల్లు అర్హ చేసిన క్యూట్ క్యూట్ అల్లరి పనులు వైరల్ గా మారాయి . మీడియా వాళ్ళు ఆమెను ఒక ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తుంటే ఇవ్వకుండా తల్లి వెనకాల దాంకొని తల్లి పయట తో ముఖం కనిపించకుండా కవర్ చేసింది .

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అల్లు అర్జున్ అంత పెద్ద స్టార్ హీరో అయితే ఆయన కూతురు మాత్రం కెమెరాకి ఫోజులు ఇవ్వకుండా చాలా అల్లరి అల్లరిగా బిహేవ్ చేసి కాసేపు అక్కడ సందడి వాతావరణం క్రియేట్ చేసింది . ప్రెసెంట్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..!!