రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీ తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ పోరిగా యూత్ ను అట్రాక్ట్ చేసిన నభా.. ఆ తర్వాత తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ ఆ స్థాయిలో హిట్ మాత్రం అందుకోలేకపోయింది.
దీనికి తోడు కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావడంతో నభా నటేష్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. కనీసం యంగ్ హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నభా నటేష్.. హాట్ హాట్ ఫోటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా మరోసారి తన అందాలతో కుర్ర కారు గుండెల్లో గుబులు రేపింది.
లెహంగా చోళీ లో అందంగా ముస్తాబైన ఇస్మార్ట్ పోరి.. పైట లేకుండా నాటిగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఉప్పొంగే పరువాలతో పాటు నాజూకు నడుము సోకులను చూపిస్తూ నిషా పుట్టించింది. నభా అందాల అరాచకానికి ఎవ్వరైనా అల్లాడిపోవాల్సిందే. ప్రస్తుతం ఇస్మార్ట్ పోరి తాజా ఫోటోలు నెట్ వైరల్ గా మారాయి. మరి వాటిపై మీరు ఓ లుక్కేసేయండి.
View this post on Instagram