ఇస్మార్ట్ శంకర్ మూవీతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ నభా నటేష్.. టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా చాలా సతమతం అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభాకు ఆఫర్లు క్యూ కట్టాయి.
అలా డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ తదితర చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న తరుణంలో నభాకు ఓ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని ఆమె ఆలస్యంగా బయటపెట్టింది. ప్రమాదం కారణంగా దాదాపు ఏడాది పాటు ఏ సినిమాకు సైన్ చేయలేదు. ఇక యాక్సిడెంట్ నుంచి కోలుకుని నభా నటేష్ మళ్లీ అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్నా.. ఏ ఒక్కరూ ఆమెను పట్టించుకోవడం లేదు.
దీంతో సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెర లేపింది. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్లతో కాకరేపుతోంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా స్కిన్ షో చేస్తూ ఆఫర్లు అందుకునేందుకు తెగ ట్రై చేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది. మినీ డ్రెస్ లో క్లీవేజ్ షో చేసి కుర్రాళ్లను ఉడికించేసింది. బ్రా లేకుండా ఎడ సోయగాలను హైలెట్ చేస్తూ టెంప్టింగ్ ఫోటోలకు పోజులిచ్చింది. చూసుకున్న వాడికి చూసుకున్నంత అనేలా అందాలు ఆరబోసింది. ప్రస్తుతం నభా తాజా ఫోటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
View this post on Instagram