అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచేస్తున్న నాని హీరోయిన్..!!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన పైసా సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఇందులో హీరోయిన్గా నటించిన సిద్దికా శర్మ తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ మధ్యకాలంలో సరైన అవకాశాలు రాలేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ కూడా అందాల ఆరబోత చేస్తూ కుర్రకారులను గిలిగింతలు పెట్టేలా చేస్తోంది. సిద్దికా శర్మ తాజా ఫోటోలు చూస్తూ ఉంటే కుర్రకారులకు మత్తెక్కిపోయేలా కనిపిస్తున్నాయి. థైస్ అందాలతో బోటం యాంగిల్ ఈ అమ్మడు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.ఈ ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి.

గతంలో ఎన్నోసార్లు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఇలాంటి ఫోటోలను షేర్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అంతకుమించి అనేలా కుర్రకారులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ఇమే సినీ కెరియర్ విషయానికి వస్తే గత సంవత్సరం నుండి బిజీ హీరోయిన్గా మారిపోయింది. కెరియర్ ప్రారంభంలో ఆకట్టుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నట్లు సమాచారం. ఏడాది ఈమెను ఉంటే కనీసం మూడు సినిమాలైనా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా ఒకటి రెండు సినిమాలు కూడా చర్చ దశలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే ఈ ముద్దుగుమ్మకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు వెలుపడతాయని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి సిద్దికా శర్మ కెరియర్ ఈసారైనా మారుతుందేమో చూడాలి మరి. సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్గా ఉంటూ అభిమానులనే కాకుండా సినీ ప్రేక్షకులకు కూడా గాలమేసేలా కనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by SIDHIKA (@sidhikasharma)