• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

`రామ‌బాణం` ట్విట్ట‌ర్ టాక్‌.. గోపీచంద్-శ్రీవాస్ హ్యాట్రిక్ మూవీ ఎలా ఉందంటే?

Latest News, Movies May 5, 2023 Anvitha

లౌక్యం, సౌక్యం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత‌ టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ `రామబాణం`. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రల‌ను పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్ష్యం సినిమాలో అన్నదమ్ముల్లుగా నటించిన గోపీచంద్, జగపతి బాబు మరోసారి ఈ సినిమాలో బ్రదర్స్ క్యారెక్టర్స్ ను పోషించారు. సినిమా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు రొటీక్ క‌థ అంటూ పెద‌వి విరిస్తున్నారు.

అయితే ఇంట్రవెల్ ట్వీస్ట్ మాత్రం బాగుంద‌ని, కామెడీ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆక‌ట్టుకున్నాయ‌ని చెబుతున్నారు. ఫ‌స్ట్ హాప్ బాగున్నా.. సెకెండ్ ఆఫ్ ఆశించిన రేంజ్ లో లేద‌ని కొంద‌రు అంటున్నారు. గోపీచింద్ ఎప్ప‌టిలాగానే తెర‌పై మ్యాజిక్ చేశాడని.. డింపుల్ యూట్యూబర్ గా తన అందం, నటనతో అలరించిందని పలువురు చెబుతున్నారు. మొత్తంగా రామ‌బాణంకు ఇటు పాజిటివ్ తో పాటు అటు నెగ‌టివ్ టాక్ కూడా వ‌స్తోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయినా ఈ సినిమా హిట్ అవుతుంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.


Sharing

  • Email this article
  • Print this article

Tags

director sriwass, gopichand, hilight, Latest news, ramabanam, ramabanam movie, ramabanam twitter talk, telugu movies, tollywood

Post navigation

ఆ సినిమాతో ఇండస్ట్రీ ని వదిలేయాలేయలనుకున్న.. అశ్వని దత్..!!
జనంలోకి బాబు..వైసీపీ ఇంకా లేపుతుందా!
  • ” స్పిరిట్ ” కోసం సందీప్ వంగా మాస్టర్ ప్లాన్.. ఏకంగా నలుగురు స్టార్ హీరోస్ తో..
  • నయనతార ఫ్యామిలీకి చిరు స్పెషల్ గిఫ్ట్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
  • గూడచారి గా ప్రభాస్.. బ్రిటిష్ జెండాపై నడుస్తూ.. అసలు స్టోరీ ఏంటి హను..?
  • మహేష్ తో సినిమాలు చేయడమే నా కెరీర్లో చేసిన బిగ్ మిస్టేక్.. స్టార్ డైరెక్టర్ షాకింగ్
  • నేను విడాకులు తీసుకుంటే.. వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన సమంత..!
  • ఇది అసలు సిసలు బ్లాక్ బస్టర్.. రూ. 15 కోట్ల బడ్జెట్ తో రూ.875 కోట్ల కలెక్షన్స్..!
  • తప్పు చేసింది వాళ్లు.. దొరికింది మనం.. వార్ 2 రిజల్ట్ పై నాగవంశీ షాకింగ్ కామెంట్స్..!
  • మీసాల పిల్ల క్రేజీ రికార్డ్.. టాప్ ట్రెండింగ్ లో సాంగ్..!
  • వామ్మో.. ఒక్క యాడ్ కి 150 కోట్లు ఏంటి భయ్యా.. బన్నీ డైరెక్టర్ పై విమర్శలు.. అసలు యాడ్ ఏంటంటే..?
  • చిరుకి రాజ మర్యాదల వెనుక ఇంత బలమైన కారణం ఉందా.. బండ్ల మామూలోడు కాదుగా..!
  • ఈసారి కూడా బాలయ్య మిస్.. మళ్లీ డైరెక్ట్ వార్ కు సిద్ధమైనా చిరు..!
  • SSMB 29: గ్రాండ్ లెవెల్లో టైటిల్ లాంచ్ ఈవెంట్.. హాలీవుడ్ కు రీసౌండ్ వినిపించేలా..!
  • ఓజీ : సుజిత్ – దాన్నయ్యల మధ్య వార్.. కీలక ప్రకటన చేసిన డైరెక్టర్..!
  • డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో రిలేషన్లో ఎన్టీఆర్ హీరోయిన్.. పిక్స్ వైరల్..!
  • చరణ్ ఫ్యాన్ కు బిగ్ షాక్.. పెద్ది షూట్ క్యాన్సిల్ కారణం అదేనా..!
  • వెంకీ vs బాలయ్య vs పవన్ ముగ్గురిలో ఈ ఏడాది బాక్సాఫీస్ కింగ్ ఎవరంటే..?
  • చిరంజీవి లాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టకపోవడమే మంచిది.. రామ్ పోతినేని షాకింగ్ కామెంట్స్..!
  • బాహుబలి రీ రిలీజ్ భారీ బిజినెస్.. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ రికార్డ్..!
  • డ్రాగన్ షూట్ వాయిదా.. డైరెక్టర్ తో తారక్ కు చెడిందా.. అసలు మ్యాటర్ ఏంటంటే..?
  • ట్రాక్ తప్పుతున్న అనిల్ రావిపూడి.. ఈసారి కష్టమేనా..!
  • ఆ మేటర్ లో నాగ్, వెంకీలను ఫాలో అవుతున్న చిరు.. టెన్షన్ లో మెగా ఫ్యాన్స్..!
  • ఆ టైంలో తిండి తినడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడ్డాడు.. సమంత
  • నా అనుకున్న వాళ్లే లైంగీకంగా అలా చేశారు: స్టార్ హీరోయిన్‌
  • ఆర్ సి 17: చరణ్ మ్యాటర్ లో సుక్కు బిగ్ కన్ఫ్యూజన్.. కారణం అదేనా..!
  • కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్.. కే ర్యాంప్ మిస్ చేసుకున్న హీరో ఎవరంటే..?
  • తెలుగు సినిమాలపై సిద్దు జొన్నలగడ్డ కాంట్రవర్సీ కామెంట్స్.. పాప్ కార్న్ కోసమే అంటూ..
  • పవన్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చినా నో చెప్పేస్తా.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్
  • RC 17: సుకుమార్ కండిషన్స్ కి చరణ్ ఫైర్..
  • నాలుగు సినిమాల టఫ్ కాంపిటీషన్.. గ్రాండ్ లెవెల్ లో కే – ర్యాంప్.. రిజల్ట్ డిసైడ్ చేసింది అదే..!
  • బిగ్ బాస్ 9 దివాలి స్పెషల్: కంటెస్టెంట్లను కన్నీళ్లు పెట్టించిన బిగ్ బాస్..
  • ఒకసారి రాజమౌళిని నమ్మి మోసపోయిన నాగ్.. మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్నాడా..!
  • ‘బాహుబలి… ది ఎపిక్ 2025’ విడుదల వెనుక లాయిడ్ గ్రూప్ అధినేత..?
  • సుకుమార్ – చరణ్ మూవీ బిగ్ అప్డేట్.. మొదలయ్యేది అప్పుడే..!
  • స్పిరిట్ కోసం సందీప్ మాస్టర్ ప్లాన్.. బొమ్మ అదిరిపోద్ది..!
  • నా పేరు మార్చుకున్నాకే లక్ మారింది.. జ్యోతిష్య సీక్రెట్ రివీలి చేసిన రిషబ్ శెట్టి.. !
  • బిగ్ బాస్ 9 భరణి ఎలిమినేషన్.. హౌస్ మొత్తం షేక్..
Copyright © 2025 by Telugu Journalist.