లౌక్యం, సౌక్యం వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `రామబాణం`. ఇందులో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తే.. జగపతిబాబు, ఖుష్బూ కీలక పాత్రలను పోషించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం […]