కొంప‌ముంచిన `రామ‌బాణం`.. గోపీచంద్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

గత కొన్నేళ్ల నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో సతమతం అవుతున్న టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్.. `రామబాణం`తో స‌క్సెస్‌ ట్రాక్ ఎక్కాలని ఎంతగానో ఆశపెట్టాడు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. శ్రీ‌వాస్ దర్శకత్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో గోపీచంద్, డింపుల్ హ‌యాతి జంట‌గా న‌టించారు. జ‌గ‌ప‌తి బాబు, ఖుష్బూ, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అయితే మే 5న భారీ అంచ‌నాల న‌డుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. తొలి […]

రామబాణం ప్రివ్యూ: గోపీచంద్ సినిమాకు టైటిల్ సూచించింది ఆ హీరోనే

టాలీవుడ్ హీరోల్లో గోపీచంద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. విలన్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత హీరోగా నిలదొక్కుకున్నారు. వరుస హిట్‌లతో దూసుకుపోయిన ఆయన కెరీర్ ప్రస్తుతం డౌన్ అవుతోంది. వరుస పరాజయాలు ఆయన చవి చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నటించిన రామబాణం శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించారు. గతంలో శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్‌కు రెండు హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని […]

ప్ర‌భాస్ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన‌ తేజ.. అలాంటోడు కాబ‌ట్టే అంటూ హాట్ కామెంట్స్‌!

టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌, పాన్ ఇండియా స్టార్ స్టార్ ప్ర‌భాస్ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఉండ‌రు. కేవ‌లం న‌టుడిగానే కాదు త‌న గొప్ప వ్య‌క్తిత్వం ద్వారా కూడా ప్ర‌భాస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. వివాదాల‌కు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు డార్లింగ్ ఎప్పుడూ దూర‌మే. అతడి మంచితనం, కల్మషం లేని మనస్తత్వం చూస్తే ఎంతో ముచ్చ‌టేస్తుంటుంది. పాన్ ఇండియా స్టార్ అయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్ లో ఎలాంటి గ‌ర్వం ఉండ‌దు. ఇక ఇగో అన్న ప‌దం ఆయ‌న హిస్ట‌రీలోనే […]