బాలయ్య తప్పు చేస్తున్నాడా..? మేలుకోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?

సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వస్తున్న కుర్ర హీరోలు ఎంట్రీ ఇచ్చిన సరే నందమూరి ఫ్యామిలీ హీరోల టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం అటువంటి చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . కాగా నందమూరి ఫ్యామిలీలో తారకరామారావు గారి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకునింది నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి.

ఉన్నది ఉన్నట్లు మాట్లాడే బాలకృష్ణ అంటే ఇండస్ట్రీలో చాలామందికి భయం . అందుకే ఆయనతో ఏం మాట్లాడాలన్న భయపడుతూ ఉంటారు. అయితే ఇదే విషయం కారణంగా నందమూరి బాలయ్య త్వరలోనే కోలుకోలేని దెబ్బ తినబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రజెంట్ బాలయ్య – అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎన్బికె 108 సినిమాలో నటిస్తున్నాడు . నిజానికి ఇది బాలయ్య కెరియర్ ని మలుపు తిప్పే సినిమా అంటున్నారు అభిమానులు.

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కామెడీ పరంగా బాలయ్యను చూడబోతున్నాం అంటూ జనాలు సంబరపడుతున్నారు . అయితే అందరి జనాలకి బాలయ్యలోని కామెడీ యాంగిల్ నచ్చాలని లేదు ..ఎక్కడ బెడిసి కొట్టిన కథ రివర్స్ అయిన బాలయ్య కెరియర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ గా మారిపోతుంది . అయితే ఈ విషయం తెలిసిన బాలయ్య లైటుగా తీసుకున్నారని .. ఆ విషయాన్ని ఎవరు ఆయనకి ఓపెన్ గా చెప్పలేకపోతున్నారు అని..

ఆకారణంగానే బాలయ్య ఎన్బికె 108 సినిమా ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయలేక పోతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం బాలయ్య కెరియర్ లోనే ఎన్బికె 108 సినిమా హ్యూజ్ డిజాస్టర్ గా మారబోతుంది అంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు . ఈ క్రమంలోనే నందమూరి బాలయ్య పేరు సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ అవుతుంది..!!