ఏ ఇండస్ట్రీలో నైనా సరే వివాహమైన సెలబ్రిటీలు ఎలాంటివి చేసిన తెగ వైరల్ గా మారుతూ ఉంటాయి ..ముఖ్యంగా మామిడికాయ చిన్న పిల్లలతో ఫోటోలు వంటివి దిగితే కచ్చితంగా వీరు గుడ్ న్యూస్ చెబుతున్నారేమో అన్నట్టుగా అభిమానులు భావిస్తూ ఉంటారు..సెలబ్రిటీలు కూడా ఏదైనా పండు కనిపిస్తే చాలు వాటిని ఎప్పుడు దొరకనట్టుగా తెగ తింటూ ఫోటోలను తీసి మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.. తాజాగా నిహారిక కొణిదెల కూడా మామిడికాయ పండును తింటూ కనిపించగా వెంటనే నేటిజన్స్ సైతం ఈమె ప్రెగ్నెంట్ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అభిమానులు..
కానీ మరి కొంతమంది ఇమే వైవాహిక జీవితం గురించి కామెంట్లు చేస్తూ తెగ వైరల్ గా చేస్తున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే నటి నాగబాబు కూతురు నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కానీ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఒకవైపు దర్శక నిర్మాతల బాధ్యతలను కూడా చేపట్టింది.. నటనకు దూరమైన ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత నిహారిక కు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.
పైగా మళ్లీ నటనను ప్రారంభించింది.ఒకవైపు సినిమాలు మరొకవైపు నిర్మాతగా చేస్తూనే వివాహం తర్వాత పలుమార్పులు చోటు చేసుకున్నాయి. నిహారిక వ్యక్తిగత జీవితంలో కూడా హాట్ టాపిక్ గాని నిలిచింది. ఒకసారి డ్రగ్స్ కేసులో చిక్కగా ఆ తరువాత జిమ్ ట్రైనర్ తో దిగినటువంటి ఫోటోలు కూడా ఈమె అత్తింటి పరువు తీసేలా ఉన్నాయని కామెంట్లు వినిపించాయి. తర్వాత సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసింది. గత కొద్దిరోజులుగా భర్తకు దూరంగా ఉంటున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. తాజాగా ఒక పోస్ట్ ను షేర్ చేస్తూ ఉండని మామిడికాయలు తింటూ బాగా షో చేస్తూ కనిపించింది అయితే ఈ పోస్ట్ కొందరు ఈమె ప్రెగ్నెంట్ అంటూ ఉండగా మరి కొంతమంది భర్తతో విడిపోయిన తర్వాత ఎలా ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై నిహారిక ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
View this post on Instagram