అందంతో కేక పెట్టిస్తున్న కేతికాశర్మ..!!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి మూడు చిత్రాలు నటించి పెద్దగా సక్సెస్ కాలేకపోయినా హీరోయిన్గా పేరుపొందింది కేతిక శర్మ. కానీ ఈ ముద్దుగుమ్మ నటించిన మూడు చిత్రాలలో మాత్రం అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. మొదట రొమాంటిక్ చిత్రంలో నటించగా ఆ తర్వాత లక్ష్యం, రంగ రంగ వైభవంగా సినిమాలలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమాలన్నీ కూడా ఫెయిల్యూర్ గా మిగిలాయి. దీంతో టాలీవుడ్ లో ఈ బ్యూటీ కి ఇక అవకాశాలు కష్టం అనుకుంటున్నా సమయంలో ఎవరూ ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ వంటి కాంబినేషన్లో వస్తున్న వినోదయా సీతమ్ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది ఇందులో ఈమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే విధంగా పై సస్పెన్స్ గా ఉండనుంది. ఇదంతా ఇలా ఉంటే ఈ అమ్మడు సినిమాలలో కాస్త పద్ధతి అయిన పాత్రలో నటించిన సోషల్ మీడియాలో మాత్రం కుర్రకారులకు సెగలు పుట్టించేలా చేస్తూ ఉంటుంది. రెగ్యులర్గా పలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ నెటిజన్లకు కావాల్సినంత గ్లామర్ను అందిస్తూ ఉంటుంది. ఈమె గ్లామర్ కే కొన్ని లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.


ముఖ్యంగా ఈమె యధా అందాన్ని చూపిస్తూ కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది..కేతికాశర్మ చూడగానే చెమటలు పట్టించే రొమాంటిక్ స్టిల్స్ లో రెచ్చిపోతూ ఉంటుంది.. తాజాగా మరొకసారి హాట్ క్లేవేజి షో తో రచ్చ చేస్తోంది. పైన ఎలాంటి టాప్ లేకుండా తన యదా అందాలు చూపిస్తూ ఘాటైన ఫోజులు ఇస్తోంది. ఈ స్థాయిలో బరువైన అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.