చి.ల.సౌ నటి రుహని శర్మ..ను చూస్తే మతిపోవాల్సిందే..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు తన స్టార్ డం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడుతున్న వారిగా హీరోయిన్ రూహాని శర్మ కూడా ఒకరు.సుశాంత్ హీరోగా,రాహుల్ రవీందర్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం చి.ల.సౌ.ఈ చిత్రంలో హీరోయిన్ గా రూహని శర్మ నటించింది.ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించింది.ఈ చిత్రం సక్సెస్ అయినా కూడా ఆమె కెరీర్ నెమ్మదిగానే కొనసాగుతోంది.ఇక చిలసౌ సినిమా తరువాత.. హిట్, డర్టీ హరి వంటి చిత్రాలలో నటించింది ఈమె.

రుహాని శర్మ ఈ చిత్రాలలో అందాల విందు తో పాటు గ్లామర్ తో కూడా రెచ్చిపోయింది.ఇక ప్రస్తుతం నటించిన చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు.ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.ఇక ప్రస్తుతం ఈమె కొన్ని గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.రుహాని శర్మ ఈ ఫోటో లతో కుర్రకారును ఆకర్షించే విధంగా ఫోజులు ఇచ్చింది. అయితే ఈ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.