ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువత ప్రభుత్వ ఉద్యోగం వైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే దాని కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. హలో కష్ట పడిన వారికి ఉద్యోగం కైవసం అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి వారి కోసం ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఒక శుభవార్త తీసుకువచ్చింది.
ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం ఖాళీలు 282 ఉద్యోగాల భర్తీ చేస్తోంది. ఇందులో హైదరాబాదులోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి.ఇక ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 7-2021 చివరి తేదీగా ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు పూర్తి వివరాలను..https://Indianairforce.nic.in/ అనే వెబ్సైట్ ద్వారా.
అయితే ఇప్పుడు ఆ ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు, ఖాళీలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీల సంఖ్య-282
1). ఆయ ప్రదేశాలలోని ఉండేటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లలో ఖాళీలను కనుక్కోవాలి.
2). అభ్యర్థులు సంబంధిత ఆయా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ల పరిధిలో నే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌ను పైన చూపించిన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను జతచేయండి చివరితేదిలోగా పోస్టులో పంపాలి.
విద్యార్హతలు:
ఇందులోని సూపర్డెంట్ పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ , లోయర్ డివిజన్ క్లర్క్ కు, హిందీ టైపిస్ట్, స్టోర్ కీపర్ పోస్టులకు, inter కుక్ మాన్ పోస్టులకు, ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఇక మిగతా పోస్టులకు కూడా పదవ తరగతి పాస్ అయి ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయబడును. అయితే మరెందుకు ఆలస్యం అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.