మెగాస్టార్ 157తో అనిల్ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి 157వ‌ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఫిక్స్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి కామెడీ టైమింగ్‌ను బేస్ చేసుకుని.. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్‌గా సినిమా తెర‌కెక్కించేందుకు సిద్ధం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే చిరంజీవి.. ఈ స్టోరి ఎంతల తనకు కనెక్ట్ అయిందో వివరించాడు. చాలా కాలం తర్వాత గొప్ప కామెడీ ఎంటర్టైనర్ లో నటించబోతున్నానని చెప్పుకొచ్చాడు. ఇక సమ్మర్లో ఏ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కాగా.. ప్రస్తుతం అనిల్ రావిపూడి అదే స్క్రిప్ట్ పై పని చేస్తున్నానని ఫస్ట్ హాఫ్ లో రెండు కామెడీ సీక్వెన్స్ లు ఫైనల్ చేసినట్టు వెల్లడించడు.

Chiranjeevi confirms comedy film with Anil Ravipudi, makes interesting  announcement - India Today

స్క్రిప్ట్, అని సన్నివేశాలు.. తాము అనుకున్న దానికంటే.. ఇంకా పర్ఫెక్ట్ గా వస్తున్నాయంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. ఇందులో చిరంజీవి ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది. అయితే.. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కాగా.. ఇప్పటివరకు అనిల్ తన సినిమాల్లో వరుస సక్సెస్ లో అందుకుంటున్నడు. మొదటి మూవీ పటాస్ నుంచి నిన్న మొన్న వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమా వరకు ఫెయిల్ అయిందే లేదు. ఇక సంక్రాంతికి వస్తూనంతో ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

చిరంజీవితో సినిమా.. అనిల్‌ రావిపూడి కీలక వ్యాఖ్యలు | Anil Ravipudi  Direction With Chiranjeevi Movie Details | Sakshi

వెంకటేష్ కెరీర్‌లోనే మొదటి రూ.100 కోట్ల సినిమా అందించి.. రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్ చేశాడు. ఇక వెంకటేష్ తో సినిమానే ఆ రేంజ్ లో సక్సెస్ అందుకుంది అంటే.. మెగాస్టార్ సినిమా అంటే.. అది కూడా 157 రేంజ్ మూవీ అంటే.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి కొత్త రికార్డులు నమోదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. అనిల్ రావిపూడి బిగ్గెస్ట్ ఛాలెంజ్‌ కచ్చితంగా బ్రేక్ చేసి తీరాలంటూ మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అనిల్ స్క్రిప్ట్, మెగా ఇమేజ్తో వ‌స్తున్న సినిమా కనుక.. ఈ టార్గెట్ ఆయనకు పెద్ద ఛాలెంజ్ కాదు అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం.