సుకుమార్ ఓ పెద్ద వెదవ.. అల్లు అర్జున్ ఉచ్చ తాగరా హౌలే.. తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్‌లో ఇతర డైరెక్టర్లతో పోల్చి చూస్తే.. ఈయ‌న‌కు ఒకింత ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది. పుష్ప ది రూల్ మూవీ.. బాక్స్‌ఆఫీస్ దగ్గర రూ.1500 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి.. ఇటీవల రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా డైరెక్టర్‌గా సుకుమార్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక.. సుకుమార్ నెక్స్ట్ మూవీ చరణ్ హీరోగా తెరకెక్కనుందని తెలిసిందే.

కాగా.. ఇలాంటి క్రమంలో సుకుమార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్స్ పై స్మగ్లర్ ఉచ్చ పోసి అవమానించే సీన్ ఉందని.. ఆ సీన్ పోలీసుల మనోభావాలను దెబ్బతీసింది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశాడు. సుకుమార్‌ని మొదట జైల్లో పడేయాలని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు. సుకుమార్ అనే హౌలే గాడు.. చూపించిన సినిమా అని ఆయన ఫైర్ అయ్యాడు. సినిమా ఏమైనా రియాల్టీగా ఉందా అంటూ తీన్మార్ మల్లన్న మండిప‌డ్డాడు.

మూడో రౌండ్ లో తీన్మార్ మల్లన్న ఆధిక్యం | MLC By Election: Teenmar Mallanna  leading in the third round

సుకుమార్ సమాజానికి ఏం చూపిస్తున్నావ్.. నువ్వు తాగు బన్నీ అనేటోడిది నోరు తెరిచి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సిగ్గుండాలి వెధవ అంటూ తిట్టిపోశాడు. పోలీసులు మనోభావాలను దెబ్బతీసేలా సినిమా తీశారని.. ఏ ఊరు నీది అంటూ తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యాడు. సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ గురించి తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమా నుంచి సీనట్ తీసేయాలని.. సుకుమార్ పోలీసులకు క్షమాపణలు చెప్పాలని.. తీన్మార్ మల్లన్న డిమాండ్ చేసాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.