సాయి ప‌ల్ల‌వి ఆ పెళ్లైన హీరోపై మోజు ప‌డుతోందా.. బ‌య‌ట ప‌డ్డ నిజం..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది హృదయాలను దోచేసిన ఈ అమ్మడు.. ఢీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కేవలం కథ‌లో కంటెంట్ ఉందనిపిస్తేనే.. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయి పల్లవి. అలాంటి ఈ అమ్మ‌డు నటనకు ఎంతమంది సెలబ్రిటీస్ కూడా ఫిదా అవుతూ ఉంటారు.

Pin page

అలా ఇప్పటికే చాలా మంది సెల‌బ్రెట‌టీస్‌ సాయి పల్లవి తో కలిసి నటించాలని ఉందంటూ తమ అభిప్రాయాలను కూడా వెల్లడించారు. అలాంటి సాయి పల్లవికి.. ఓ పెళ్లి అయినాయి హీరో అంటే చాలా ఇష్టమట. అతనిపై మనసు పడేసుకుందని వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇంతకీ సాయి పల్లవి మోజుపడిన ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. తమిళ్ క్రేజీ హీరో సూర్య. ఎస్ మీరు విన్నది నిజమే. సాయి పల్లవికి సూర్య అంటే ఎంతో ఇష్టమట‌. ఆ ఇష్టంతోనే ఆయనతో సినిమాల్లో నటించాలని ఎంతో అరటపడిందట.

NGK ReviewNGK సినిమా రివ్యూ, Rating:{2/5} , suriya rakul preet singh sai pallavi starrer ngk telugu movie review rating, Rating:{2/5} : సూర్య,సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్,పొన్వన్నన్,ఇళవరసు ...

అయితే సూర్యకు పెళ్లి అయిందన్న విషయాన్ని కూడా సాయి పల్లవి మర్చిపోయి.. తన క్రష్ హీరో సూర్య అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక‌ ఈ విషయాన్ని ఇప్పుడే కాదు.. గతంలో కూడా ఆమె ఎన్నో ప్రమోషన్స్‌లో వెల్లడించింది. అయితే తన ఫేవరెట్ హీరో అయిన సూర్యతో.. సాయి పల్లవి ఎన్జికే సినిమాలో నటించింది. ఈ సినిమాలో సూర్య భార్యగా కనిపించిన మూవీ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకోలేక పోయింది. అయితే ఈ సినిమా త‌ర్వాత కూడా సూర్యతో నటించే అవకాశం వస్తే బాగుండని సాయి ప‌ల్ల‌వి ఆరట పడుతుందట.