పుష్ప 2 కనీ..వినీ.. ఎరగని రేంజ్‌లో హైప్ సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పుష్ప సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2పై ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బన్నీ పెను ప్రభంజనాన్ని సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కేవలం తెలుగు ఆడియన్స్‌లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ […]
Tag: surya
‘ కంగువ ‘ సెన్సార్ రిపోర్ట్.. సూపర్ ట్విస్ట్.. అసలు ఊహించలేదుగా..!
స్టార్ హీరో సూర్య నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ కంగువ. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నయి. ఈ క్రమంలో అంచనాలకు తగ్గట్టుగానే భారీ లెవెల్లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తమిళ్‌లో బాహుబలి బిగ్గెస్ట్ రికార్డులను బ్రేక్ చేయడం గ్యారెంటీ అంటూ టీమ్ అంతా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో సూర్య ఈవెంట్స్‌లోసందడి చేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. కంటెంట్ అన్ని వర్గాల ఆడియన్స్ కు […]
సాయి పల్లవి ఆ పెళ్లైన హీరోపై మోజు పడుతోందా.. బయట పడ్డ నిజం..?
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది హృదయాలను దోచేసిన ఈ అమ్మడు.. ఢీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కేవలం కథలో కంటెంట్ ఉందనిపిస్తేనే.. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయి పల్లవి. అలాంటి ఈ అమ్మడు నటనకు ఎంతమంది సెలబ్రిటీస్ కూడా ఫిదా అవుతూ ఉంటారు. అలా […]
విడాకుల రూమర్లకు బాలయ్య షోలో రాడ్ దింపే ఆన్సర్ ఇచ్చిన సూర్య..!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ 4 షో లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్గా మారుతుంది. ఇక ఈ షోలో సూర్యతో పాటు.. కొంగువ డైరెక్టర్ శివ, నటుడు బాబి డియోల్ కూడా సందడి చేశారు. ఇక కంగువ సినిమా ఈ నెల 14న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సూర్యుని ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన బాలయ్య.. […]
అన్‌స్టాపబుల్ 4.. సెకండ్ గెస్ట్ ఆ తమిళ స్టార్ హీరోయే.. ఇక ఊరమాస్ జాతరే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ హౌస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె.. గత మూడు సీజన్లు ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సీజన్ 4ను ప్రారంభించారు మేకర్స్. ఇక గత మూడు సీజన్ల కంటే భిన్నంగా అష్టపబుల్ 4 సీజన్‌ను మరింత ఎంటర్టైనింగ్ గా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇతర భాషల నుంచి కూడా సెలబ్రిటీస్ హాజరుకానున్నరని టాక్. ఇక ఈ శుక్రవారం నుంచి సీజన్ 4 స్ట్రీమింగ్ కానుంది. మొదటి […]
ఒకే స్టేజ్ పై మెరవనున్న ప్రభాస్, రజని, సూర్య.. మేటర్ ఏంటంటే..?
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏ రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకొని దూసుకుపోతున్నాడో తెలిసిందే. అలాగే రజనీకాంత్, సూర్య కూడా కోలీవుడ్ టాప్ హీరోస్గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోస్ ఒకే స్టేజిపై కనిపించబోతున్నారంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. దీనికి కారణం సూర్య హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ ముగ్గురు స్టార్ హీరోస్ ఒకే స్టేజిపై కనిపించనున్నారని […]
ఈ నేషనల్ అవార్డ్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. సౌత్ ఇండస్ట్రీలోనే స్పెషల్ బ్యూటీ..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున చిన్నది సౌత్ ఇండస్ట్రీలోనే స్పెషల్ బ్యూటీ. కేవలం గ్లామర్ పాత్రలో మాత్రమే నటించకుండా.. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. చీరకట్టు సాంప్రదాయంతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. ఈ క్రమంలో అమ్మడు ఇప్పటివరకు నటించిన ప్రతి సినిమా భారీ సక్సెస్ అందుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనకు గాను ఉత్తమ నటిగా ఇటీవల జాతీయ అవార్డును […]
ప్రభాస్ – సూర్య కాంబో పిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
పాన్ ఇండియన్ స్టార్ హీరో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ సూర్య వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.. ఈ సినిమా రిజల్ట్ ఊహకు కూడా అందదు. అయితే ఈ ఇద్దరు కాంబోలో సినిమా సెట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. ఒక్కసారి కూడా నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ క్రేజీ […]
మహేష్ బాబు, సూర్య క్లాస్మేట్స్ అని మీకు తెలుసా.. ఈ హీరోల మధ్య చిన్నప్పుడు అలాంటి బాండింగ్ ఉండేదా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది ఒకానొక సమయంలో ఒకే స్కూల్లో చదువుకొని క్లాస్మేట్స్‌గా మంచి బాండింగ్ కలిగిన వారై ఉంటారు. అలా అతి తక్కువ మంది మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. కానీ చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్న పలువురు సెలబ్రిటీస్ ఇప్పుడు హీరో, హీరోయిన్లుగా నటీ, నటులుగా రాణిస్తూ మంచి ఫామ్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఇద్దరు స్టార్ హీరోస్ ప్రస్తుతం సౌత్‌లోనే టాప్‌లో దూసుకుపోతున్నారు. అయితే వీరిద్దరూ […]