ఈ క్యూట్ బొజ్జాయి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ థ్రో బ్యాక్ థీంతో తెగ వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పై ఫోటోలో క్యూట్ లుక్ తో కట్టుకుంటున్న ఓ క్రేజీ హీరోయిన్ పిక్ తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మ‌డు మొదట సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత హీరోయిన్గా మారి రాణిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించే ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట తమిళ్ లో విజయ్ ద‌ళపతి లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.

முட்டிகிட்டு நிக்குது முன்னழகு..." - குனிந்தபடி காட்டி.. வெறியேத்தும் வர்ஷா  பொல்லம்மா..! - Tamizhakam | சினிமா செய்திகள்

ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా.. ఆమె వర్ష బొల్ల‌మా. డైరెక్టర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో విజయ్‌ దళపతి హీరోగా 2019లో రిలీజ్ అయిన బిగాల్ సినిమాలో న‌టించి వర్ష ఆకట్టుకుంది. ఇక 2022లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ అక్క కురివి సినిమాలో చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుతుంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్‌కు దగ్గరవుతుంది. ఇక 30 జూలై 1996న కర్ణాటకలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2017లో తమిళ్‌లో రిలీజ్ అయిన సత్తురన్‌ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

Varsha Bollamma At Swathi Muthyam Pre Release Event

తెలుగులో చూసి చూడంగానే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. జాను, మిడిల్ క్లాస్ మెలోడీస్‌ సినిమాలో నటించి మెప్పించింది. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వర్ష బొల్లమా.. పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం, ఊరు పేరు భైరవకోన లాంటి సినిమాలు తో విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మ‌డి రెగ్యులర్ ఫొటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు నెట్టుంట వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపద్యంలోనే అమ్మడి చిన్ననాటి ఫోటో నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది.