ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ థ్రో బ్యాక్ థీంతో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పై ఫోటోలో క్యూట్ లుక్ తో కట్టుకుంటున్న ఓ క్రేజీ హీరోయిన్ పిక్ తెగ వైరల్ గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈ అమ్మడు మొదట సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత హీరోయిన్గా మారి రాణిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించే […]
Tag: varsha bollamma
అసలు విడాకులకు కారణమే అది.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ వర్షా బొల్లమా షాకింగ్ కామెంట్స్..
కన్నడ బ్యూటీ వర్షా బొలమ్మ మొదట కోలీవుడ్‌లో తన కెరీర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2015లో సతురన్ మూవీలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈ సినిమా తర్వాత కూడా అమ్మడు ఎన్నో చిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించినా.. సపోర్టింగ్ రోల్స్ లో కూడా ఆకట్టుకుంది. ఇక విజయ్ బ్లాక్ బస్టర్ మూవీ బిగిల్‌లో లేడీ ఫుట్బాల్ టీంలో ఒక ప్లేయర్ గా ప్రేక్షకులు మెప్పించింది. తర్వాత చూసి చూడంగానే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఓ కొత్త […]
ఆ టాలీవుడ్ హీరో లవ్‌లో వర్ష బొల్లమ్మ.. మ్యారేజ్ కూడా ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ బ్యూటి..
టాలీవుడ్ యంగ్ బ్యూటీ వర్ష బొల్లమా.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం, స్టాండప్ రాహుల్, స్వాతిముత్యం లాంటి సినిమాలతో టాలీవుడ్ లో పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ల వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ బిజీ షెడ్యూల్ ను గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన మూవీ ఊరు పేరు భైరవకోన. ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటించాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వభిచిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, […]
ఊరు పేరు భైరవకోన: కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో పాన్ ఇండియా హిట్‌పై కన్ను.. కానీ…
సందీప్ కిషన్ రీసెంట్ గా “మైఖేల్” సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా హిట్ కొట్టాలని ఈ టాలెంటెడ్ యాక్టర్ బాగా ప్రయత్నిస్తున్నాడు. వినూత్న ఫాంటసీ చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు VI ఆనంద్‌తో ప్రస్తుతం ఈ యంగ్ హీరో జతకట్టాడు. వీరిద్దరూ కలిసి “ఊరు పేరు భైరవకోన” సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక కల్పిత గ్రామంలో జరిగిన ఒక అతీంద్రియ ఫాంటసీ. ఇది ఆఫ్టర్ డెత్, యూనివర్స్ సీక్రెట్స్ బయటపెట్టే పురాతన […]
ఆ హారోయిన్ తో ప్రేమలో పడ్డ ఆనంద్ దేవరకొండ.. ఆమె నాకు చాలా స్పెషల్ అంటూ ఓపెన్ కామెంట్స్!
ఆనంద్ దేవరకొండ గురించి పరిచయాలు అవసరం లేదు. ఆమెరికాలో కొంతకాలం జాబ్ చేసిన ఆనంద్ దేవరకొండ.. సినిమాలపై ఇంట్రెస్ట్ తో జాబ్ వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆనంద్.. దొరసాని మూవీతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం `బేబీ` మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదొక […]
అదరగొట్టేస్తున్న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన టీజర్..!!
టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నా వరుస ప్లాపులే చుట్టు ముడుతున్నాయి. దీంతో ఈ హీరో పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరొకసారి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సందీప్ కిషన్ హిట్ కొట్టి దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది.. ఎలాంటి సినిమా చేసినా..ఎన్ని ప్రయోగాలు చేసినా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా తన సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ […]
“నువ్వు పచ్చి మోస గాడివి”.. ఆయన పై మహేశ్ ఫ్యాన్స్ ఫైర్..!
టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవల కాలంలో తన సొంత బ్యానర్ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ – హారిక హాసిని బ్యానర్లతో కలిసి సంయుక్తంగా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో బిజీ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం నాగవంశీ తాజా సినిమా స్వాతిముత్యం ఈనెల 5న ప్రేక్షకుల ముందు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగ వంశీ. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం కాబోతున్నాడు బెల్లంకొండ గణేష్. […]
`స్టాండప్ రాహుల్` టీజర్ వచ్చేసింది..మీరు చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అన్నది ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ […]