నాని అభిమానులకి బిగ్ బ్యాడ్ న్యూస్.. ఇలా చేశాడు ఏంటి..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . నాచురల్ స్టార్ నాని ఎంతో ఇష్టంగా కమిట్ అయిన సినిమా ఆగిపోయిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది .మనకు తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో నాని అందరిలా ఒకే టైప్ ఆఫ్ కథలను చూస్ చేసుకోడు.. డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ లను చూస్ చేసుకుంటాడు . ఒకసారి ఫ్యామిలీ పర్సన్ గా మరొకసారి నాన్న క్యారెక్టర్ లో మరొకసారి క్రీడా రంగానికి సంబంధించిన క్యారెక్టర్ లో.. మరొకసారి లవర్ బాయ్ గా .. డిఫరెంట్ డిఫరెంట్ పాత్రల్లో మెప్పించడానికి చూస్తూ ఉంటాడు .

పలు సినిమాలతో బిజీగా ఉన్న నాని ..బలగం సినిమా డైరెక్టర్ వేణుతో ఒక మూవీకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. దిల్ రాజు సమర్పణలో ఈ సినిమా నిర్మించబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది అంటూ టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నారట .

అయితే రీజన్ మాత్రం బయటకు రావడం లేదు. కధ నచ్చే సినిమాని ఓకే చేశారు ..లాస్ట్ మినిట్లో ఇలా సినిమాకి హ్యాండ్ ఇస్తే ఎలా..? బహుశా చిన్న డైరెక్టర్ అని సినిమా నుంచి తప్పుకున్నాడా..? నాని క్యారెక్టర్ అలాంటిది కాదు కదా..? కష్టపడి పైకి ఎదిగి వచ్చిన వ్యక్తి మరి ఎందుకు ..?? ఈ సినిమాని లాస్ట్ లో క్యాన్సిల్ చేసుకున్నారు. అసలు ఏమైంది..? ఎవరు సినిమాని తెరకెక్కనికుండా ఆపేస్తున్నారు ..? అనే విషయాలు ఇప్పుడు జనాలు మాట్లాడుకుంటున్నారు..!!