శ్రీజ – నిహారిక విడాకులకు కారణం ఆ మెగా లేడీ నేనా ..? ఇన్నాళ్లకు బయటపడిన నిజం..!

ఇండస్ట్రీలో మెగా హీరోస్ చాలామంది ఉన్నారు .. వాళ్ల గురించి పెద్దగా వార్తలు ఎప్పుడు మనం విన్నింది లేదు ..వైరల్ అయింది లేదు .. మహా అయితే సినిమాల గురించి మాత్రమే వైరల్ అవుతాయి . కానీ మెగా డాటర్స్ సినిమా ఇండస్ట్రీలో లేకపోయినా సరే వాళ్ళ పేర్లు మాత్రం సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతూ ఉంటాయి. అది ఎందుకో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ నాగబాబు కూతురు నిహారిక పేర్లు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి . కాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ లైఫ్ లో రెండుసార్లు పెళ్లి చేసుకుంది.. ఇద్దరు బిడ్డలను కనింది రెండుసార్లు విడాకులు తీసుకుంది.

ఆమె కారణంగా మెగా ఫ్యామిలీ పరువు ఎలా పోయింది అనేది కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేకాదు నిహారిక -జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకుని సంవత్సరం కూడా కాపురం చేయకుండానే దూరంగా ఉంటూ విడాకులు తీసేసుకుంది . వీళ్ళ లైఫ్ లో ఈ ఎపిసోడ్స్ మర్చిపోలేనివి. అయితే వీళ్ళ విడాకులకు పరోక్షకంగా ఓ మెగా లేడీ నే కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ డిపెండెంట్గా పెరగాలి అని ఇంట్లో ఉండే మెగా లేడీ వీళ్ళకు బాగా చెప్పుకు వచ్చేదట .

ఎవరు కాళ్ళ మీద వాళ్ళు బతకాలి.. అప్పుడే సమాజంలో గౌరవం అంటూ బాగా మంచి పద్ధతిలోనే చెప్పుకొచ్చిందట . కానీ వీళ్ళు మాత్రం అది వేరే విధంగా తీసుకున్నారు. బ్యూటీ పార్లర్కు పంపించకపోయిన.. పార్టీలకి పబ్బులకు యాక్సెప్ట్ చేయకపోయినా… అడిగింది తీసివ్వపోకపోయినా.. ఉమెన్ ఫ్రీడమ్ ని తోక్కేస్తున్నట్లు భావించి తమ మొగుళ్ళతో గొడవ పెట్టుకొని ఈ విధంగా విడాకులు తీసుకున్నారు అంటూ సోషల్ మీడియాలో జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. ఆ మెగా లేడీ మంచి కోసమే చెప్పిన ఈ మెగా డాటర్స్ మాత్రం వాటిల్ని వేరే విధంగా తీసుకున్నారు అంటూ ఫైర్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు..!!