నిశ్చితార్థం చేసుకుని ఒక్కసారిగా షాక్ ఇచ్చిన.. ” దసరా ” మూవీ విలన్.. మీ వైఫ్ నరాల అక్కల ఉందంటూ ట్రోల్స్…!

20 23 బిగ్గెస్ట్ హిట్లలో నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ” దసరా ” మూవీ కూడా ఒకటి. ఇక కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విలన్ రోల్ లో షైన్ టామ్ చాకో తన అద్భుతమైన నటనతో మెప్పించాడు. ఇక దీంతో ఈయనకు వరుస అవకాశాలు సైతం వచ్చాయి. ఇక షైన్ దేవర మూవీలో కూడా ఓ కీల‌క‌ పాత్రలో నటిస్తున్నాడు.

ఇకపోతే గత కొంతకాలంగా ఈ నటుడు ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. ఇక తాజాగా అమ్మాయితో నిశ్చితార్థం సైతం జరుపుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి వయసు 40 సంవత్సరాలు కాగా.. ఈ నటుడు పెళ్లి మరో రెండు నెలలలో జరగనుంది. ఇక ఈయన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు తనుజ.

ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబానికి చెందిన యువతి తనూజ. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఈయన వైఫ్ ని చూసి..” ఈమె అచ్చం నరాల అక్కల ఉంది ” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.