అబ్బాయిలు ఫ్రెష్ అయ్యేటప్పుడు.. అక్కడ ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే…!!

అబ్బాయిలు.. మీలో ఎంతమంది స్నానం చేసేటప్పుడు అంగం క్లీన్ చేసుకుంటారు. అబ్బే అలాంటి అలవాట్లు లేవు.. అయినా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అనే సందేహం రావచ్చు. అయితే మీరు తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే.

స్నానం చేసేటప్పుడు మీరు తప్పకుండా అంగం స్కిన్ ను వెనక్కి తీసి క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీ అంగం చివరి చర్మం టైటుగా ఉండి.. వెనక్కి వెళ్ళకపోతే డాక్టర్ను కలవండి. అంగం పై చర్మం.. ఒక హెల్మెట్ లా దాన్ని సున్నితమైన భాగాన్ని కాపాడుతుంది.

దాన్ని క్లీన్ చెయ్యకపోతే.. మీగడ తరహాలో తెల్లటి పోరా ఏర్పడుతుంది. అలాగే బ్యాక్టీరియా కూడా చేరతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కాబట్టి స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో ఆ భాగాన్ని క్లీన్ చేసుకోండి. లేకపోతే త్వరగా జబ్బులు బారిన పడి మరణించే అవకాశాలు సైతం ఉన్నాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు.