అవి చూపిస్తూ చలికాలంలో హీటెక్కిస్తున్న ” బ్రో” బ్యూటీ.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ అవ్వాల్సిందే..!!

కేతిక శర్మ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి సరసన ” రొమాంటిక్ ” సినిమాలో నటించి.. ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది. తన అందం, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకుంది. అంతేకాకుండా దర్శక, నిర్మాతలను సైతం ఆకట్టుకుని.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన..” బ్రో ” సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటించిది.

ఇక గత ఏడాదిలో పంజా వైష్ణవ్ తేజ్తో కలిసి..” రంగ రంగ వైభవంగా ” సినిమాలో నటించిన సంగతి మనకి తెలిసిందే. వీరిద్దరికి కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నప్పటికీ మూవీ అంత పెద్ద హిట్ అవ్వలేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. పలు ఫోటోలను సైతం షేర్ చేస్తుంది. ఈ క్రమంలోనే మెరూన్ కలర్ శారీ కట్టుకుని.. చీర కొంగు పక్కకి జరిపి.. ఎద అందాలను చూపిస్తూ.. కుర్రాళ్ల మీటర్లు బ్లాస్ అయ్యేలా చేసింది.

ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ పై స్పందించిన కుర్రాళ్ల ….” పిల్ల మంచి హిట్ మీద ఉన్నట్టుంది. చలికాలంలో కూడా హీటెక్కిస్తోంది. తెగ వయ్యారాలు పోతూ మరీ ఫోటోలు తీపించుకుంది. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినప్పటికీ… ఇలా గ్లామర్ షోస్ చేస్తూ ప్రేక్షకులని బానే ఆకట్టుకుంటుంది ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.