ఒక్క ముద్దు కోసం అర్ధరాత్రి ఆ హీరోయిన్ ఇంటి గోడ దూకిన స్టార్ హీరో.. మహా రొమాంటిక్ ఫెలోనే..!!

ప్రేమ .. ఎప్పుడూ ఎవరికీ ఎలా పుడుతుందో ఎవ్వరు చెప్పలేరు . ఇది ప్రేమికులను అడిగితే చెప్పే మొదటి ఆన్సర్ . ప్రేమించుకోని వాళ్లను అడిగిన చెప్పే మొదటి ఆన్సర్ ఇదే . ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు ఎక్కువగా ప్రేమ గురించి భారీ భారీ కొటేషన్లు చెబుతూ ఉంటారు .  సినిమా ఇండస్ట్రీలో ఈ టాప్ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  ప్రెసెంట్ ఇద్దరు పిల్లలతో లైఫ్ ని హ్యాపీగా ముందుకు తీసుకెళుతున్నాడు. అయితే ఈ స్టార్ హీరో లవ్ చేస్తున్నా మూమెంట్లో మాత్రం కుర్రాడులా చిలిపి చిలిపి పనులు కూడా చేశాడట .

ఓ హీరోయిన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ టాప్ హీరో ఏకంగా ఆమెను ప్రేమిస్తున్న టైం లో ఒక ముద్దు కోసం రాత్రికి రాత్రి ఇంట్లో అబద్ధం చెప్పి ఫ్లైట్ బుక్ చేసుకొని అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లి గోడదూకి తనకు కావాల్సిన ముద్దును దక్కించుకుని వచ్చాడట . ఆ టైంలో ఆ హీరో చేస్తుంది తప్పో ఒప్పో  తనకే తెలియదట . కానీ ఆ టైంలో మాత్రం అది కావాలి అనిపించింది అని .. అందుకే ఎంత దూరమైనా వెళ్లాలి అనుకున్నాను అని తన ఫ్రెండ్స్ వద్ద తన టాప్ మోస్ట్ సీక్రెట్ రివీల్ చేశాడట ఈ టాప్ హీరో.

అంతే కాదు హీరోయిన్ కూడా అదే స్థాయిలో ఆయనను ప్రేమించడంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు.  అలా ఒకప్పుడు ముద్దు కోసం గోడ దూకిన ఈ హీరో ఇప్పుడు పలు సినిమాల్లో నటించి హ్యూజ్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు..!!