పలుచటి చీరలో తడి అందాల విస్పోట‌నం.. కుర్రాళ‌కు చెమ‌ట‌లు పటిస్తున్న శ్రీ‌ముఖి..

తెలుగు బుల్లితెరపి టాప్ యాంకర్ గా మంచి క్రేజ్ తో కొనసాగుతుంది శ్రీముఖి. మొదట్లో ఒకటి, రెండు షోలలో మాత్రమే యాంకర్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. ఆమె హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా పెరిగింది. దీంతో హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆమెకు అవకాశాలు పెరిగాయి. చేతినిండా నాలుగైదు షోలతో బిజీ లైఫ్ ను గడుపుతుంది.

నిన్న మొన్నటి వరకు స్టార్ మా పరివార్ తో పాటు సరిగమప‌, మిస్టర్ అండ్ మిస్సెస్, సారంగదరియా, లాంటి కామెడీ షోస్ కు హోస్ట్ గా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ.. బిబి జోడి అనే డాన్స్‌షోకి కూడా హోస్ట్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం రెండు మూడు షోలతో బిజీగా గడుపుతుంది. తెలుగు బుల్లితెరపై బిజీ యాంకర్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్లలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియా వేదికపై తన హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్ల టెంపరేచర్ పనిచేస్తూనే ఉంటుంది.

అదేవిధంగా గ‌తంలో శ్రీముఖి పోస్ట్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లకు తడి అందాల విందు ఇస్తూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది.. ఈ గ్లామరస్ బ్యూటీ. ఇక ఫోటో షూట్ కోసం స్విమ్మింగ్ పూల్ లో ఆమె చేసిన రచ్చ అంత ఇంతా కాదు. పలుచ‌టి చీర కట్టులో తడి అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తుంది. అవి గతంలో దిగిన ఫోటోలైన ఇప్పుడు మరోసారి త్రో బ్యాక్ పిక్స్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.