పెళ్లి తర్వాత హాట్ ట్రీట్ డోస్ పెంచేసిన నయన్.. కుర్రాళ్ళకి కైపెక్కించే ఫోజులు..

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఇటీవల బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ జవాన్ సినిమాతో బ్లాక్ బిస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత అక్కడి కల్చర్ అలవాటు పడాల్సిందే. అలా కాదు మేము ఇలాగే ఉంటాం.. మాలాగే ఉంటాం అంటే అక్కడ కుదరదు. నయనతార కూడా దీనికి మినహాయింపు కాదు. జవాన్ తర్వాత న‌య‌న్‌కి కూడా బాలీవుడ్ గాలి సోకింది. దీంతో ఎప్పుడు లేని విధంగా ఫోటోషూట్స్ కూడా చేస్తుంది ఈ బ్యూటి.
సాధారణంగా మూవీ ప్రమోషన్స్ కు దూరంగా న‌య‌న్ ఉంటుంది.

అలాగే ఫోటోషూట్‌కి కూడా నయనతార ఎప్పుడు దూరంగానే ఉంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా ప్రమోషన్స్ లో పాల్గొదు. ఇక ఇటీవల జవాన్ సినిమా ప్రమోషన్స్‌లో కూడా నయ‌న్‌ ఎక్కడా కనిపించలేదు. కానీ తనకు అలవాటు లేని ఫోటోషూట్స్ పై ఇప్పుడు ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. తాజాగా నయన్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత హీట్ పెంచేసి ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చింది నయన్. ఈ మధ్యకాలంలో కూడా గ్లామర్ షోకు దూరంగా ఉన్న నయన్ పూర్తిగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు పరిమితమైంది. జవాన్‌లో పెద్దగా గ్లామర్ షో చేయలేదు కానీ ఇప్పుడు మ్యాగజైన్ కోసం న‌య‌న్ 2.0 కనిపించారు.

ఉన్నట్టుండి నయనతార ఇలా రెచ్చిపోవడం వెనుక కారణం బాలీవుడేన‌ట‌. జవాన్ తర్వాత అక్కడి నుంచి ఆమెకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి అంతే కాదు రూ. 15 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఆఫర్ ఇస్తున్నారట ప్రొడ్యూసర్స్. ఇక ఇప్పటికే సంజయ్ లీల బంచాలి సినిమాలో ఒక కీరోల్‌ కోసం నయనతారను ఫిక్స్ చేశారు. దీంతో బాలీవుడ్ లో సెటిల్ అవ్వాలంటే ఈ మాత్రం హాట్ నెస్ ప్రేక్షకులకు పంచాలంటూ ఫిక్స్ అయిందట నయన్. అయితే నయన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెళ్లి తర్వాత మరింత హాట్‌నెస్ పెంచేశావు న‌య‌న్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్స్.