అనుపమలో ఉన్న ఆ ఒక్క దానికోసమే జానాలు ఎగబడుతున్నారా..? లేకపోతే ఏ మగాడు కన్నేతి కూడా చూడడా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోల కోసం అయినా వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందేమో కానీ హీరోయిన్స్ కోసమైతే అస్సలు తడుముకోవాల్సిన ఛాన్సే రాదు . ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ట్రిపుల్ స్థాయిలో హీరోయిన్స్ రాజ్యమేలేస్తున్నారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందాల ముద్దుగుమ్మలు హీరోలకి మించిన స్థాయిలో నటనను కనబరుస్తూ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంటున్నారు .

అయితే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు . అందరు హీరోయిన్స్ హీరోల ఫ్యాన్స్ ఆమెనే ఎక్కువగా లైక్ చేయడానికి ఓ రీజన్ ఉంది . అనుపమ పరమేశ్వరన్ అందరిలా కాదు ఎక్స్పోజింగ్ చేస్తుంది .. కానీ హోమ్లిగానే చేస్తుంది . రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుంది కానీ పద్ధతిగానే నటిస్తుంది .

అందరిలాగా బట్టలిప్పి దారుణంగా అతి ఛండాలంగా నటించదు . పద్ధతి గానే అన్ని ఎమోషన్స్ పండిస్తుంది. అందుకే చాలామంది జనాలు ఆమెను లైక్ చేస్తూ ఉంటారు ఒకవేళ అనుపమ కూడా అందరిలాంటి హీరోయిన్ అయి ఉంటే జనాలు ఆమెను అస్సలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు.  అంతే కాదు ఇప్పుడు ఆమె ఈ స్థాయిలో కూడా ఉండి ఉండేది కాదు . ఆ ఒక్క క్వాలిటీ వల్లే అనుపమ ఇంకా హీరోయిన్గా ఇండస్ట్రీలో ముందుకెళ్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!