సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోయిన్లు పెళ్లి అయిన హీరోలతో ఎఫైర్ పెట్టుకున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున సంగతి తెలిసిందే. వారితో లివింగ్ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అలా హీరోయిన్ ఛార్మి.. రమ్యకృష్ణ భర్త.. డైరెక్టర్ కృష్ణవంశీతో ప్రేమలో ఉందని ఈ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి అంటూ న్యూస్ వైరల్ అయింది.
అలాగే పూరి జగన్నాథ్ తో కూడా ఈ బ్యూటీకి ఎఫైర్ ఉందట. అనుష్క శెట్టి.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ నాగార్జున పై మోజు పడిందని న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే నయనతార – ప్రభుదేవా తో డేటింగ్ లో ఉందంటూ జోరుగా వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ పెళ్లయిన హీరో ధనుష్ తో రిలేషన్ పెట్టుకుందట.
మహానటి సావిత్రి బయోపిక్ లో నటించిన టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా పెళ్లయిన కోలీవుడ్ హీరో విజయ్ తో ప్రేమ వ్యవహారం నడిపిందంటూ న్యూస్ ఒకప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. విజయ్ తన భార్య సంగీతకు డివోర్స్ ఇచ్చి కీర్తిని రెండో పెళ్లి చేసుకుంటారని నెట్టుంటే వార్తలు బాగా వినిపించాయి. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.