ఇండస్ట్రీ లొకి అడుగుపెడుతూనే బోల్డ్ రోల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఈషా గుప్తా.. ఇమ్రాన్ హస్మి హీరోగా నటించిన రాజ్ లో నటించింది..ఈ రెండు చిత్రాలలో పాత్రలలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన బేబీ సినిమాలో కూడా మొదటిసారి స్పెషల్ సాంగ్ లో నటించింది. బాలీవుడ్ లో ఆడపా దడపా చిత్రాలలో నటించిన ఈషా గుప్తా తెలుగులో సచిన్ జోషి జంటగా వీడెవడు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాలో ఏక్ బార్ ఏక్ బార్ అనే చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటించింది. మరల తెలుగులో ఏ సినిమాలో కూడా కనిపించలేదు. ప్రస్తుతం హెరా పెరి -3 ,ఫైల్ నెంబర్-323 చిత్రాలలో నటిస్తోంది. గ్లామర్ డాల్ గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ పెద్దగా ఎదగలేకపోయింది. ఇంస్టాగ్రామ్ లో కూడా బోల్డ్ ఫోటో షులతో రెచ్చిపోతూ ఉంటుంది ఈషా గుప్తా.. సోషల్ మీడియాలో 15 మిలియన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
బికినీ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టూ పీస్ బికినీలో మైండ్ బ్లాక్ చేసే విధంగా బోల్డ్ లుక్ లో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో బ్లాస్ట్ అందాలతో టెంటింగ్ చేస్తు ఆకర్షించే విధంగా కనిపిస్తోంది. పాల్ రోజ్ కలర్ దుస్తులలో ఆకర్షించే అందంతో ఈషా గుప్త మరింత అందంగా కనిపిస్తోంది. ఏదో వెకేషన్ కు వెళ్లి అక్కడ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.
View this post on Instagram