ఇండస్ట్రీ లొకి అడుగుపెడుతూనే బోల్డ్ రోల్స్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఈషా గుప్తా.. ఇమ్రాన్ హస్మి హీరోగా నటించిన రాజ్ లో నటించింది..ఈ రెండు చిత్రాలలో పాత్రలలో నటించింది. అక్షయ్ కుమార్ నటించిన బేబీ సినిమాలో కూడా మొదటిసారి స్పెషల్ సాంగ్ లో నటించింది. బాలీవుడ్ లో ఆడపా దడపా చిత్రాలలో నటించిన ఈషా గుప్తా తెలుగులో సచిన్ జోషి జంటగా వీడెవడు అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ […]