దేశంలోనే నెంబర్-1 స్టార్స్ గా పేరుపొందిన స్టార్ హీరో హీరోయిన్ వీరే.!!

ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యుత్తమ స్థానానికి ఎదిగి చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు సైతం చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో ముఖ్యంగా అమితాబచ్చన్ తో పాటు అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తోంది.. అమితాబచ్చన్ చాలాకాలంగా ఇండియన్ సినిమాకి సంబంధించి మూలస్తంభంగా నిలవగా అల్లు అర్జున్ ఇటీవల మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడుగా నిలవడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ ఆకర్షనీయమైన స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది.

Deepika Padukone wants to work with Allu Arjun, says he has an incredible  personality - India Today

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే 10 వ సారీ కూడా నెంబర్ వన్ స్థానంలో అవకాశాన్ని సంపాదించుకుంది. మూడ్ ఆఫ్ ది నేషన్..(MOTN) అనే పోల్ లో భాగంగా పలు రకాల భారతీయుల ప్రముఖుల ప్రజాదారణ ప్రభావాన్ని అంచనా వేసి.. వారి సినీ రంగంలో ప్రయాణం ఇలా అన్ని రకాలుగా అంచనాలు వేసి సెలబ్రెటీ. దీపికా పదుకొనే 2023 లో MOTN ఫోనులో భాగంగా 25 శాతం ఓట్లు దక్కించుకుంది.. 10% ఓట్లతో కత్రినా కైఫ్ ఉండగా 9% ఓట్లతో ఆలియా భట్..7 శాతం ఓట్లతో ప్రియాంక చోప్రా.. ఐశ్వర్య రాయి రెండవ స్థానంలో నిలిచింది.

మరొకవైపు అమితాబచ్చన్ 27% ఓట్లతో ఉండగా షారుక్ 22% .. అక్షయ్ కుమార్ తొమ్మిది సల్మాన్ ఖాన్ 8 అల్లు అర్జున్ 6% ఓట్లతో నెంబర్ వన్ గా నిలిచారు.. బాలీవుడ్ షాహేన్షా అని అభిమానులు అమితాబచ్చన్ ని పిలుస్తూ ఉంటారు ఇక దీపికా పదుకొనే కూడా ఇలాంటి పాత్రలో నాయన ఎలా నటించడానికి అయినా సిద్ధంగానే ఉంటుంది అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పెను సంచలనాలను సృష్టించారు. దీనివల్ల ఇతర దేశాలలో కూడా అల్లు అర్జున్ పేరు బాగా పాపులర్ అయింది. ఈ సర్వేలో అసలు తెలుగువారి పేర్లు చూడడమే చాలా అరుదు అలాంటిది అల్లు అర్జున్ బ్రేక్ చేసి మంచి పాపులారిటీ సంపాదించారు.