దేశంలోనే నెంబర్-1 స్టార్స్ గా పేరుపొందిన స్టార్ హీరో హీరోయిన్ వీరే.!!

ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యుత్తమ స్థానానికి ఎదిగి చెరగని ముద్ర వేసుకున్న నటీనటులు సైతం చాలామంది ఉన్నారు.. అలాంటి వారిలో ముఖ్యంగా అమితాబచ్చన్ తో పాటు అల్లు అర్జున్ పేరు కూడా వినిపిస్తోంది.. అమితాబచ్చన్ చాలాకాలంగా ఇండియన్ సినిమాకి సంబంధించి మూలస్తంభంగా నిలవగా అల్లు అర్జున్ ఇటీవల మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడుగా నిలవడం జరిగింది ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ ఆకర్షనీయమైన స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవడం జరిగింది. […]