గీత మాధురి ని బెడ్ మీదకు పిలిచిన ప్రొడ్యూసర్.. ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో అందరి అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా గీత మాధురి ఇండస్ట్రీలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ నిర్మాత అగ్ర హీరోల సినిమాల్లో పాటలు పాడటానికి అవకాశాలు ఇప్పిస్తానని.. తన బెడ్ రూమ్ కు పిలిచాడట. కానీ గీత మాధురికి ఆ విషయం అర్థమై.. పాటలు పాడటం అయినా మానేస్తాను.. కానీ ఇలాంటి తప్పుడు పనులు చేయనని ఆ డైరెక్టర్‌కి మొఖం మీద చెప్పేసిందట. ఇందులో నిజం ఎంతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది.

‘ ప్రేమలేఖ రాశా ‘ అనే సినిమాలో పాట పాడి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది గీతా . అప్పట్లో చిరుత సినిమాలో గీత మాధురి పాడిన… ” చమ్కా చమ్కా చమ్కారే ” అనే సాంగ్ కు కుర్రకారుల్లో ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. సినిమాల్లో సపోర్టింగ్ పాత్రలు చేసే నందును.. గీత మాధురి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.