బాత్ టబ్ లో రెచ్చిపోతూ స్టిల్స్ ఇచ్చిన మంచు లక్ష్మి.. హాట్ పిక్స్ వైర‌ల్‌..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా హోస్ట్‌గా యూట్యూబర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మంచి లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు నటి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో సినిమాలో నటించిన ఆమె నటనకు అంతగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే తర్వాత బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటూ ప్రస్తుతం యూట్యూబర్‌గా కొనసాగుతుంది.

ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. కుర్రాళ్లను టెంప్ట్ చేసి నిద్ర లేకుండా చేస్తుంది. ఇక తన వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ నేపథ్యంలో మరోసారి ఆమె అందాల ఆరబోతను ప్రదర్శించింది. ఈ క్రమంలో పొట్టి దుస్తులు ధరించి బాత్‌ట‌బ్‌లో రొమాంటిక్, సెక్సీ లుక్ లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో నీకు ఒక ఆడపిల్ల ఉంది అన్న సంగతి గుర్తుందా.. ఆ పాప ఎదుగుతుందన్న సంస్కారం కూడా లేకుండా ఈ బట్టలు ఏంటి.. ఫోజులు ఏంటి.. ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా.. సిగ్గుగా అనిపించడం లేదా అంటూ నెగిటివ్‌గా కామెంట్స్‌, ట్రోల్స్ చేస్తున్నారు నిటిజన్లు.