ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వరుస అవకాశాలను అందుకుంటు మంచి క్రేజ్‌తో కొనసాగింది రాశి కన్నా. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కెసింది. ప్రస్తుతం బీ టౌన్‌లో సెట్టిలైన ఈ బ్యూటి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోషూట్లతో కుర్రకారును ఆకట్టుకుంటుంది.
ఇక ఇటీవల బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ పోజులు ఇచ్చింది రాశి. ముంబైలో జరిగిన గ్లోబల్ అవార్డ్స్ ఈవెంట్లో తలుక్కున మెరిసింది. ఎంతమంది తారలు ఉన్నా రాశి కన్నా హైలెట్ గా నిలిచింది. ఓవైపు క్లీవిజ్ అందాలు, మరోవైపు బ్యాక్స్ సొగసులతో మైండ్ బ్లాక్ అయ్యేలా బ్లాక్ డిజైనర్ వేర్ లో అందరు చూపులను ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ తర్వాత ఆమె స్పెషల్ ఫోటోషూట్ ఈవెంట్ కూడా చేసింది.
ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఇక ఇటీవల ఈ అమ్మడు ఘాటు ఫోటోషూట్లు చేస్తూ రెచ్చిపోవడం సర్వసాధారణం అయిపోయింది. బ్లాక్ డ్రెస్ లో ఫ్రంట్, బ్యాక్ అందాలతో కుర్రళలో సెగలు పుట్టిస్తు ఘాటు ఫోజులతో అందాల అరాచకం చేసింది. ఈ బ్యూటి పిక్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.