బాత్ టవల్ లో అందాలతో సెగలు పుట్టించేలా షో చేస్తున్న శోభిత..!!

టాలీవుడ్లో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల నార్త్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ఒకవైపు గ్లామర్ తో సినిమాలలో హీరోయిన్గా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది తన అందంతో తెలుగులో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా అవకాశాలను అందుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్దిరోజులుగా నాగచైతన్యతో ఎఫైర్ వల్ల పలు రకాల రూమర్స్ ఈమె పైన వినిపించాయి ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉన్నాయి.

Pic Talk: Sobhita Dhulipala's Sexy New Photoshoot

ప్రస్తుతం వరుసగా పలు రకాల ఆఫర్స్ ను అందుకుంటూ జోష్ మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ చివరగా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రాలలో నటించింది. తన నటనతో మంచి మార్కులు అందుకుంది శోబితా ధూళిపాళ్ల. రీసెంట్ గా పలు రకాల వెబ్ సిరీస్ లో నటించి మరి రెచ్చిపోయి తన అందాలతో మైమరిపించింది. నైట్ మేనేజర్-2 లో మరింత ఘాటుగా రెచ్చిపోవడంతో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. తాజాగా శోభిత సోషల్ మీడియాలో మరింత గ్లామర్ తో హీట్ పుట్టించేలా చేస్తోంది.

బెడ్ రూమ్ లోని సీన్స్ లో బోల్డ్ గా నటించిన శోభిత తాజగా మరొకసారి మతి పోగొట్టే విధంగా బోల్డ్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి మరి అందాలను ప్రదర్శించింది. గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఈ ఫోటోషూట్లు శోభిత గతంలో కంటే మరింత గ్లామర్ డోర్స్ పెంచేసిందని చెప్పవచ్చు. ఏకంగా బాత్ టవల్ చుట్టుకొని ఆల్మోస్ట్ తన అందాలను చూపిస్తూ థండర్ థైస్ తో పలు రకాల ఫోటోషూట్లు షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sobhita (@sobhitad)