తండ్రితో రొమాన్స్…. కొడుకుతో పెళ్లి….!!

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న అనుష్క.. ప్రస్తుతం ” మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి ” సక్సెస్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. అనుష్క గురించి గతంలో జరిగిన ఓ హాట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గతంలో నాగార్జునకు.. అనుష్కకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి మధ్య ఉన్న బంధంతోనే అనుష్క నాగార్జునతో సూపర్, డమరుకం, డాన్, రగడ ఇలా చాలా సినిమాలు నటించిన వార్తలు వచ్చాయి. ఇదే కాకుండా.. అప్పట్లో నాగార్జున కొడుకు నాగచైతన్యతో అనుష్క పెళ్లి అని వార్త షికారు చేసింది. దీనిపై నాగార్జున సీరియస్ కావడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

దీంతో అనుష్క పై వచ్చిన రూమర్స్ కు పుల్ స్టాప్ పడింది. తాజాగా ఇదే విషయం మళ్లీ టాలీవుడ్ లో చర్చకు దారితీసింది. మరి ఈ రూమర్స్ పై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా.. సినిమాల విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో మాత్రం అనుష్క చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉన్నప్పటికీ ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటుందని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది అనుష్క.