రామ్‌తో పోటీకి స‌వాల్ విసిరిన విశాల్‌… బాక్సాఫీస్ షేకే…!

కొలివుడ్ యాక్షన్ హీరో విశాల్ హీరోగా యాక్టర్ ఎస్ జె సూర్య కీరోల్‌ ప్లే చేస్తున్న మూవీ మార్క్ ఆంటోనీ. రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి భజ్‌ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు గత కొన్నాళ్ల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరోసారి ఈ విషయాన్ని వెల్లడించింది మూవీ టీం. ఈ మూవి సరిగ్గా మరో నెలలో సెప్టెంబర్ 15న రిలీజ్ కాబోతున్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఇక అదే రోజున రామ్‌ పోతినేని హీరోగా శ్రీ‌లీలా హీరోయిన్గా నటిస్తున్న స్కంద మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌లీలా ఇందులో హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇక ఇలాంటి నేపథ్యంలో రామ్ స్కంద తో పోటీకి విశాల్ మార్క్ ఆంటోనీ మూవీ రావడం అంటే సవాల్ అనే చెప్పాలి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున బాక్సాఫీస్ బరిలో దిగి పోటీ పడబోతున్నాయి.. రెండిట్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో చూడాలి.

పాటు తెలుగులో కూడా మంచి భజ్‌ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాది వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు గత కొన్నాళ్ల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు.