మ‌రో మ‌హిళ‌తో సె… కు త‌గులుకున్న హీరో…. విడాకులు ఇచ్చేస్తోన్న భార్య‌…!

ప్రముఖ హ‌లీవుడ్ యాక్టర్స్ నటాలి ఫోర్ట్‌మ‌న్, ఫర్ బెంజమెన్ మిల్లెపిడ్ జంట విడాకులకు దారి తీసిన షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చచ్చినయాంశంగా మారింది. కొరియోగ్రాఫర్ బంజమెన్ మరో నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గుర్తించానని అందుకే అతనితో విడాకులు తీసుకోవడానికి ఫిక్స్ అయిన‌ట్లు నటాలి తన స్నేహితులతో చెప్పినట్లు ప‌లు నివేదికలు చెప్పుకొచ్చాయి.

నటాలీ పోర్ట్‌మన్-బెంజమిన్ మిల్లెపిడ్ 11 సంవత్సరాల త‌మ‌ వివాహ బంధానికి స్వస్తి పలికారు. క్లైమెట్ యాక్టివిస్ట్ కెమిల్లె ఎటియెన్‌తో బెంజమిన్ సె..క్స్‌ రిలేషన్ కలిగివున్నాడని నటాలీ బలంగా వాదిస్తోంది. ఈ క్ర‌మంలోనే విడిపోవాలనే నిర్ణయం తీసుకుంది. అతను తప్పు చేశాడని ముందుగా తెలిసినా క్షమించి కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేసింది.

అయినా ఆత‌నిలో మార్పులేదు. దీంతో నటాలీ దూరంగా ఉంటుంది. ఇక ఇదే విష‌య‌న్నీ మీడియాతో పంచుకున్నే ఉద్దేశం త‌న‌కు లేదు.. అదే విధంగా త‌న పిల్ల‌లను రక్షించడమే త‌న‌కు ముఖ్యమని భావిస్తోంది’ అని తాజాగా ఓ చానెల్‌కు తెలిపారు. ఇక ఈ స్టార్ జంటకు 12, 6 ఏళ్ల పిల్లలు ఇద్దరు ఉన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Natalie Portman (@natalieportman)